2024 ఆంధ్రప్రదేశ్ కుల గణన సర్వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2024 ఆంధ్రప్రదేశ్ కుల ఆధారిత సర్వేను 2024 జనవరి 9న నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే2 దశల్లో సర్వే జరిగింది. సర్వే 2024 జనవరి 19న నుండి ప్రారంభమై ఫిబ్రవరి 15 న 2024న ముగిసింది. [1] [2] [3] [4]

మొదటి దశ[మార్చు]

మొదటి దశ 2024 జనవరి 19 నుండి 20 24 జనవరి 28 వరకు జరిగింది ‌‌. [2]

  1. Bureau, The Hindu (2024-01-18). "Andhra Pradesh| Caste census to begin in Visakhapatnam district from January 19". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-01-19.
  2. 2.0 2.1 "Andhra Pradesh caste census to kick off today; 2nd state to go for it". The Times of India. 2024-01-19. ISSN 0971-8257. Retrieved 2024-01-19.
  3. "Andhra Pradesh government to complete caste survey by February 15". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-01-11. Retrieved 2024-01-19.
  4. Service, Express News (2024-01-19). "Andhra Pradesh government to take up caste census across State for 10 days from Jan 19 to 28". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-01-19.