25 (సంఖ్య)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
24 25 26
Cardinaltwenty-five
Ordinal25th
(twenty-fifth)
Factorization52
Divisors1, 5, 25
Roman numeralXXV
Binary110012
Ternary2213
Quaternary1214
Quinary1005
Octal318
Duodecimal2112
Hexadecimal1916
Vigesimal1520
Base 36P36

24 తరువాత, 26 ముందు వచ్చే సహజ సంఖ్య 25 (ఇరవై ఐదు).

 25 అనేది "రామ" అని పేరు వస్తుంది

2"రా" 5"మ" సంఖ్య శాస్త్రంలో పిలుస్తారు

గణితంలో

[మార్చు]
25 ఒక చతురస్రం
  • ఇది ఒక చదరపు సంఖ్య, అనగా 52 = 5 × 5. ఇది చిన్న చతురస్రం అలాగే రెండు చతురస్రాల మొత్తం కూడా: 25 = 32 + 42. అందువలన ఇది తరచుగా పైథాగరియన్ సిద్ధాంతం యొక్క దృష్టాంతాలలో కనిపిస్తుంది.
  • 25 ఒక కేంద్రీకృత అష్టభుజ సంఖ్య, ఒక కేంద్రీకృత చదరపు సంఖ్య,, ఒక స్వరూపిత సంఖ్య.
  • 25 శాతం (%) అనగా 1/4కు సమానం.
  • 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వార్షికోత్సవాన్ని రజత వార్షికోత్సవం లేదా రజతోత్సవం అంటారు.
  • తెలుగు సినిమా రంగంలో 25 వారాలు లేదా 175 రోజులు పూర్తిచేసుకున్న చిత్రాలకు రజతోత్సవ పండుగ జరుపుకుంటారు.
  • 25 పైసలను పావలా అంటారు.
  • 25 శాతాన్ని పావు అంటారు, అనగా నాలుగవ భాగం, పావుకిలో అనగా 250 గ్రాములు.
  • 25 ను పాతిక అంటారు, పాతిక రూపాయలు అంటే 25 రూపాయలు. పాతికేజీల బియ్యం అంటే 25కేజీల బియ్యం.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=25_(సంఖ్య)&oldid=3924673" నుండి వెలికితీశారు