666 (సంఖ్య)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
666 is often associated with the Devil.

666 (ఆరువందల అరవై ఆరు / ట్రిపిల్ సిక్స్) అనునది బైబిలు గ్రంథంలోని సాతాను (అంత్యక్రీస్తు)ను సూచించే సంఖ్య. ఈ సంఖ్య గురించి క్రొత్త నిబంధన గ్రంథములో ప్రకటన గ్రంథము 13:18 లో చెప్పబడింది. ప్రకటన గ్రంథం (Revelation 13:1, 17, 18)లో ఈ సంఖ్య కలిగియున్న సాతాను 7 తలలు, 10 కొమ్ములు ఉన్న మృగముగా కనిపిస్తాడు.

ఈ మృగము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి జాతిని, మనుష్యులను, నాలుకను, దేశమును పాలించు రాజనీతికి సాదృశ్యము. (Revelation 13:7). బైబిలులో 6 అనే సంఖ్య అసంపూర్ణతకు, దేవుని కంటికి అబద్దముగానూ, దేవుని శత్రువుగానూ గుర్తుగా ఉంది.

More than a label. Names given by God have meaning. For example, God gave the man Abram, which means “Father Is High (Exalted),” the name Abraham, which means “Father of a Crowd (Multitude),” when God promised that He would make Abraham “a father of many nations.” (Genesis 17:5, footnotes) Likewise, God named the beast 666 as a symbol of its defining attributes.

The number six implies imperfection. Often, numbers are used as symbols in the Bible. Seven typically represents completeness or perfection. Six, being one short of seven, can denote something incomplete or flawed in God’s eyes, and it can be associated with God’s enemies.—1 Chronicles 20:6; Daniel 3:1.

Three times for emphasis. The Bible sometimes stresses a matter by stating it three times. (Revelation 4:8; 8:13) So the name 666 powerfully emphasizes that God views human political systems as gross failures. They have been unable to bring lasting peace and security—things that only God’s Kingdom will achieve.

(ఇంకావుంది)

ఇతర విషయాలు

[మార్చు]
  • మొదటి 36 సంఖ్యల కూడిక (1+2+3+...+36) 666 అవుతుంది.
  • కార్బన్ -12 (6 ప్రోటాన్లు, 6 న్యూట్రాన్లు, 6 ఎలక్ట్రాన్లు) పై ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆధారపడతాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=666_(సంఖ్య)&oldid=3879001" నుండి వెలికితీశారు