7 డేస్ 6 నైట్స్
(7 డేస్ 6 నైట్స్ నుండి దారిమార్పు చెందింది)
7 డేస్ 6 నైట్స్ | |
---|---|
దర్శకత్వం | ఎం. ఎస్. రాజు |
నిర్మాత | సుమంత్ అశ్విన్ , ఎస్ . రజనీకాంత్ |
తారాగణం | సుమంత్ అశ్విన్, మెహర్ చావల్ , రోహన్ |
ఛాయాగ్రహణం | నాని చమిడిశెట్టి |
సంగీతం | సమర్థ్ గొల్లపూడి |
నిర్మాణ సంస్థలు | సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ వింటేజ్ పిక్చర్స్ ఏబిజి క్రియేషన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
7 డేస్ 6 నైట్స్ 2021లో నిర్మిస్తున్న తెలుగు సినిమా. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ బ్యానర్ల పై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రం 2022 జూన్ 24వ తేదీన విడుదల కానుంది.
చిత్ర నిర్మాణం
[మార్చు]‘7 డేస్ 6 నైట్స్’చిత్రాన్ని 9 మే 2021న ప్రకటించి.[1],ప్రీ లుక్ ను మే 9న విడుదల చేశారు.[2] ఈ సినిమా షూటింగ్ జూన్ 21న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.
నటీనటులు
[మార్చు]- సుమంత్ అశ్విన్ [3]
- మెహర్ చావల్[4]
- రోహన్
- కృతికా శెట్టి
- సుష్మ
- రిషికా బాలి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
వైల్డ్ హనీ ప్రొడక్షన్స్
వింటేజ్ పిక్చర్స్
ఏబిజి క్రియేషన్స్ - నిర్మాతలు: సుమంత్ అశ్విన్ , రజనీకాంత్.ఎస్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:ఎం. ఎస్. రాజు
- సంగీతం: సమర్థ్ గొల్లపూడి [5]
- సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
- లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ
- సహా నిర్మాత: మంతెన రాము
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (9 May 2021). "'డర్టీ హరి'ని మించేలా.. ఎంఎస్ రాజు దర్శకత్వంలో '7 డేస్ 6 నైట్స్'". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.
- ↑ Namasthe Telangana (10 May 2021). "7 డేస్ 6 నైట్స్ ప్రీ లుక్ విడుదల". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.
- ↑ NTV (22 July 2021). "'7 డేస్ 6 నైట్స్'లో సుమంత్ అశ్విన్ కూడా!". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.
- ↑ Andhra Jyothy (18 June 2022). "చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
- ↑ Andrajyothy (7 September 2021). "'7 డేస్ 6 నైట్స్' చిత్ర సంగీత దర్శకుడికి 16 ఏళ్ళే". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.