96వ అకాడమీ అవార్డ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ఆధ్వర్యంలో 2024లో విడుదలైన చిత్రాలను గౌరవిస్తూ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 2024 మార్చి 10న నిర్వహించారు.నామినేషన్స్ లో ఓపెన్‌హైమర్, పూర్ థింగ్స్, బార్బీ సినిమాలు ఎక్కువ విభాగాల్లో నామినేట్ అయ్యాయి.

విజేతలు[1]

[మార్చు]

ఉత్తమ సినిమా

[మార్చు]

ఉత్తమ దర్శకుడు

[మార్చు]

ఉత్తమ నటుడు

[మార్చు]

ఉత్తమ నటి

[మార్చు]
 • ఎమ్మా స్టోన్ - పూర్ థింగ్స్.

ఉత్తమ సహాయ నటుడు

[మార్చు]

ఉత్తమ సహాయ నటి

[మార్చు]
 • డావైన్ జాయ్ రాండోల్ఫ్ – ది హోల్డోవర్స్.

ఉత్తమ సినిమాటోగ్రఫి

[మార్చు]

ఉత్తమ ఎడిటింగ్‌

[మార్చు]

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌

[మార్చు]
 • హోలీ వాడింగ్టన్ - పూర్ థింగ్స్.

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌

[మార్చు]
 • ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హీత్; సెట్ డెకరేషన్: జ్సుజ్సా మిహలేక్ - పూర్ థింగ్స్.

ఉత్తమ ఇంటర్‌నేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

[మార్చు]
 • ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యునైటెడ్ కింగ్‌డమ్) - జోనాథన్ గ్లేజర్ దర్శకత్వం వహించారు.

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

[మార్చు]
 • ది బాయ్ అండ్ ది హెరాన్ - హయావో మియాజాకి, తోషియో సుజుకి.

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌

[మార్చు]
 • 20 డేస్ ఇన్ మారియుపోల్‌ .

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌

[మార్చు]
 • ది లాస్ట్ రిపేర్ షాప్ -బెన్ ప్రౌడ్‌ఫుట్, క్రిస్ బోవర్స్.

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌

[మార్చు]
 • వార్ ఇస్ ఓవర్ - డేవ్ ముల్లిన్స్, బ్రాడ్ బుకర్.

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌

[మార్చు]
 • ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ - వెస్ ఆండర్సన్, స్టీవెన్ రాల్స్.

ఉత్తమ మేకప్‌ అండ్‌ హేయిర్‌ స్టైలిస్ట్‌

[మార్చు]
 • నాడియా స్టాసీ, మార్క్ కౌలియర్, జోష్ వెస్టన్ -పూర్ థింగ్స్.

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌

[మార్చు]
 • ఒపెన్‌హైమర్ - లుడ్విగ్ గోరాన్సన్ .

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌

[మార్చు]
 • వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ ( బార్బీ చిత్రం నుండి )– సంగీతం, సాహిత్యం అందించిన వారు బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ'కానెల్

ఉత్తమ సౌండ్

[మార్చు]
 • ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ - టార్న్ విల్లర్స్, జానీ బర్న్ .

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌

[మార్చు]
 • గాడ్జిల్లా మైనస్ వన్ - తకాషి యమజాకి, కియోకో షిబుయా, మసాకి తకహషి, తట్సుజీ నోజిమా.

ఉత్తమ రైటింగ్‌(అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే)

[మార్చు]
 • అమెరికన్ ఫిక్షన్ - కార్డ్ జెఫెర్సన్

ఉత్తమ రైటింగ్(ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే)

[మార్చు]
 • అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ - జస్టిన్ ట్రియెట్, ఆర్థర్ హరారి.

మూలాలు

[మార్చు]
 1. 10tvNews (11 March 2024). "96వ ఆస్కార్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్.. దుమ్ము దులిపేసిన ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్." Retrieved 11 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)