Jump to content

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000

వికీపీడియా నుండి
(Information Technology Act 2000 నుండి దారిమార్పు చెందింది)
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000
ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ యొక్క ఇతర మార్గాల ద్వారా జరిగే లావాదేవీలకు చట్టపరమైన గుర్తింపును అందించే చట్టం, దీనిని సాధారణంగా "ఎలక్ట్రానిక్ కామర్స్" అని పిలుస్తారు.
CitationInformation Technology Act, 2000
Enacted byభారతదేశ పార్లమెంటు
Date enacted9 జూన్ 2000
Date assented to9 జూన్ 2000
సంతకం చేసిన తేదీ9 మే 2000
అమలు లోకి వచ్చిన తేదీ17 అక్టోబరు 2000
Introduced byప్రమోద్ మహాజన్
సమాచార, సాంకేతిక శాఖామాత్యులు
Amendments
IT (Amendment) Act 2008
Related legislation
IT Rules 2021
స్థితి: గణనీయంగా మారింది

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (అంటే సమాచార సంకేతిక చట్టం 2000) అనే చట్టం భారత దేశ పార్లమెంటులో చట్టం సంఖ్య 21 ఆఫ్ 2000 గా నోటిఫై చేయబడి 2000 అక్టోబరు 17 తేదిన అమలులోకి వచ్చింది. దీనిని ITA 2000 అని, IT Act అని జనబాహుల్యం ఎక్కువగా పిలుస్తారు.[1] ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్ చేంజ్, అటువంటి మార్గాలైన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగే లావాదేవీలకు చట్టపరమైన గుర్తింపు తేవడానికిగాను ఆమోదించబడిన చట్టం.

|IT ACT 2000| ఏర్పాటు•• 1996 లో UNCIPRAL(United Nations committee on international trade law) వివిధ దేశాలలో చట్టాల ఏకరూపత కోసం E-commerce చట్టాన్ని ఆమోదంచింది

-UN జనరల్ అసెంబ్లీ సభ్య దేశాలు అన్ని తమ సొంత చట్టాలను మార్పులు చేసే ముందు తప్పనిసరిగా ఈ నమూనా చట్టాన్ని పరిగణించాలి అని సిఫార్సు చేసింది

-IT ACT 2000 ను ఆమోదించిన తరువాత cyber law ని ప్రారంభించిన 12 వ దేశంగా భారత్ ఆవిర్భవించింది - భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ E commerce చట్టం 1998 గా మొదటి సారిగ ఏర్పాటు చేసింది.అయితే మరల దానిని సవరణ చేసి IT ACT గా చేశారు. ~దీనిని 1999& 2000 వ సంవత్సరం లో ఆమోదించారు.

  1. ఇదే మనం ఇప్పుడు చూస్తున్న IT ACT 2000

నిబందనలు

[మార్చు]

ఎలక్ట్రానిక్ పత్రాల చట్టపరమైన గుర్తింపు.
డిజిటల్ సంతకాల చట్టపరమైన గుర్తింపు.
సైబర్/ఇంటర్నెట్/ఎలక్ట్రానిక్ లావాదేవీలకు సంబంధించిన నేరాలు, ఉల్లంఘనలు.
సైబర్ నేరాలకు సంబదించిన న్యాయ వ్యవస్థీకరణ.

సమాచార సంకేతిక( సవరణ ) చట్టం 2008

[మార్చు]

ఈ చట్ట సవరణ ద్వారా భారత ప్రభుత్వం సైబర్ ఉగ్రవాదం, డేటా రక్షణ సంబదిత నేరాలకు సంబంధించిన ఎన్నో క్రొత్త విభాగాలు జోడించింది .

విమర్శలు

[మార్చు]

ఇవీ చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 డిజిటల్ ప్రతి". Archived from the original on 2014-02-08. Retrieved 2013-12-12.

<references>