మాగ్నోలియేసి
స్వరూపం
(Magnoliaceae నుండి దారిమార్పు చెందింది)
మాగ్నోలియేసి Temporal range: Cretaceous - Recent
| |
---|---|
Magnolia virginiana | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | మాగ్నోలియేసి |
మాగ్నోలియేసి (ఆంగ్లం: Magnoliaceae) పుష్పించే మొక్కలలోని కుటుంబం.
ఇందులో సుమారు 225 జాతుల మొక్కలు 7 ప్రజాతులలో ఉన్నాయి. మాగ్నోలియా (Magnolia) అన్నింటికన్నా విస్తృతమైనది.
వర్గీకరణ
[మార్చు]Subfamily Magnolioideae
- Tribe Magnolieae
- Kmeria (5 species)
- మాగ్నోలియా (128 species)
- Manglietia (29 species)
- Pachylarnax (2 species)
- Tribe Michelieae
- Elmerrillia (4 species)
- Michelia (49 species)
Subfamily Liriodendroidae
- Liriodendron (2 species)
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |