గుడ్లగూబ కోతి
స్వరూపం
(Night monkey నుండి దారిమార్పు చెందింది)
గుడ్లగూబ కోతి (Night monkeys)[1] | |
---|---|
పనామా లో సంచరిస్తున్న ఒక గుడ్లగూబ కోతి | |
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Class: | Mammalia
|
Order: | |
Suborder: | |
Infraorder: | |
Parvorder: | |
Family: | Aotidae Poche, 1908 (1865)
|
Genus: | Aotus Illiger, 1811
|
Type species | |
Simia trivirgata Humboldt, 1811
| |
Species | |
గుడ్లగూబ కోతి లేదా నిశాచర కోతి లేదా రాత్రి కోతి వానర జాతికి చెందిన ఒక జంతువు. ఇది ఎక్కువగా రాత్రివేళ చురుకుగా ఉంటుంది. అందువలన దీనికి ఆ పేరు వచ్చింది.ఈ కోతి పద్దపెద్ద కళ్లు... రంగురంగుల బొచ్చు... వింతైన ఆకారంతో ఆకర్షణీయంగా ఉంటుంది.గుడ్లగూబలా గుండ్రటి ముఖం, పెద్ద పెద్ద కళ్లు ఉండడంతో 'ఓల్ మంకీ' అనే పేరే దీనికి పెట్టారు. ఇవి దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవుల్లో 11,000 అడుగుల ఎత్తయిన కొండలపై పెద్దపెద్ద చెట్ల గుబుర్లలో నివసిస్తాయి.
విశేశాలు
[మార్చు]- ఈ జాతి కోతుల్లో కని పాలివ్వడమే తల్లి వంతు. మిగతా లాలనా పాలనా అంతా తండ్రే చూసుకుంటాడు. బొచ్చు దువ్వి బుజ్జగిస్తాడు. వీపుపై గుర్రమెక్కించుకొని ఆటలాడిస్తాడు. ఇలా పిల్లలు పెద్దయ్యే వరకూ నాన్నే చూసుకుంటాడు.
- వీటి ఎత్తు మహా అయితే ఒకట్నిర అడుగులే అయినా చెట్లమీద ఒకేసారి 12 అడుగుల వరకూ దూకేయగలవు.
- ఇవి మిమిక్రీ కూడా చేస్తాయి. ఏకంగా ఎనిమిది శబ్దాలను పలికించగలవు.
- మిగిలిన జంతువుల లాగా వీటికు చెవులు పైకి పొడుచుకురాకున్నా, లోపల ఉంటాయి.
మూలాలు
[మార్చు]- ↑ Groves, C. P. (2005). "Order Primates". In Wilson, D. E.; Reeder, D. M (eds.). Mammal Species of the World (3rd ed.). Johns Hopkins University Press. pp. 139–141. ISBN 978-0-8018-8221-0. OCLC 62265494.
బయటి లంకెలు
[మార్చు]Wikispecies has information related to: Aotidae
Wikispecies has information related to: Aotus