నోకియా ఎక్స్
స్వరూపం
(Nokia X నుండి దారిమార్పు చెందింది)
తయారీదారుడు | Nokia |
---|---|
Series | Nokia X family |
Compatible networks | (GSM/GPRS/EDGE): 850, 900, 1,800 and 1,900 MHz 3G (HSDPA 7.2 Mbit/s, HSUPA 5.76 Mbit/s): 900 and 2,100 MHz |
వివిధ దేశాలలో లభ్యత | 24 February 2014 |
Type | Touchscreen Smartphone |
Form factor | Slate |
కొలతలు | 115.5 mమీ. (4.55 అం.) H 10.4 mమీ. (0.41 అం.) W 73.2 mమీ. (2.88 అం.) D. |
బరువు | 128.7 గ్రా. (4.54 oz) |
ఆపరేటింగ్ సిస్టమ్ | Nokia X Software Platform 1.0 (Modified Android Android Jelly Bean 4.1.2)[1]
|
System on chip | Qualcomm Snapdragon S4 Play MSM8225 |
CPU | 1.0 GHz dual-core |
GPU | Adreno 203 |
మెమొరి | 512 MB RAM (768 MB in Nokia X+ and XL) |
నిలువ సామర్థ్యము | 4 GB |
Removable storage | microSD up to 32 GB |
బ్యాటరీ | Li-ion 1500 mAh |
Display | 4.0 అం. (10 cమీ.) 800×480 px IPS WVGA |
వెనుక కెమెరా | 3 MP fixed focus |
Connectivity |
|
నోకియా ఎక్స్ (Nokia X) ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాం పై పనిచేసే మొట్టమొదటి నోకియా ఫోన్. దీనిని 2014 మార్చి 10 న భారత విపణిలో విడుదల చేశారు.
ప్రత్యేకతలు
[మార్చు]డ్యుయల్ సిమ్ నోకియా ఎక్స్‌లో 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 1 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 3 మెగా పిక్సెల్ కెమెరా, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ బరువు 128 గ్రాములు. పాలీకార్బొనేట్ రిమూవబుల్ బ్యాక్ కవర్‌తో ఈ ఫోన్‌ను కంపెనీ అందిస్తోంది. బీబీఎం, వైన్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు ప్రి లోడెడ్‌గా కంపెనీ అందిస్తోంది. పసుపు, ఎరువు, నలుపు, తెలుపు, సియాన్ రంగుల్లో లభ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Nokia X rooted, Google Apps installed to make it more useful". Phandroid.com. Retrieved 2014-03-04.