Jump to content

చర్చ:బీనాదేవి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

బీనాదేవి పేరు ఎలా వచ్చింది?

[మార్చు]

బీనాదెవి అనేది కలంపేరు మాత్రమే. వ్రాసిన వారు ఇద్దరు. ఒకరు రచయిత్రి మరొకరు రచయిత. ఇద్దరూ భార్యా భర్తలు. భర్తగారు న్యాయమూర్తి, భార్య గృహిణి. కథల్లో ఎక్కువగా న్యాయమూర్తిగా చూసిన ఆయన చూసిన కేసులే ఎక్కువ ప్రేరణ.

ఇద్దరి పేర్లల్లోనూ, ఇద్దరి పేర్లూ ఏవిధమగా కలిపినా కూడా బీనా దేవి అనే పెరు రాదు. మరి ఈ కలం పేరు ఎలా వచ్చింది? ఈ విషయం మీద ఎవరన్నా వివరించి వ్రాస్తే బాగుంటుంది.

115.98.112.12 03:53, 15 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Tone of the Article

[మార్చు]

Tone of the article is as if there is only one writer. Binadevi is just a Pen Name and they are two Writers-Wife and Husband duo. Please change the tone of the article accordingly, duly publishing the personal details like DOB etc for Husband also. In fact all themes of their stories are from the experiences of Husband who worked as a Judge. 115.98.112.12 04:01, 15 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]


వ్యాసం తిరగ వ్రాయాలి

[మార్చు]

భార్యా భర్తలైన జంట రైటర్స్ (రచయిత, రచయిత్రి) కలిసి వ్రాస్తూ తమ కలం పేరు బీనాదేవి పెట్టుకున్నప్పుడు, వ్యాసంలో ఇద్దరి వివరాలు వ్రాయాలి తప్ప, బీనాదేవి అనే ఒక మనిషి అయినట్టుగా ఏకపక్షంగా వ్రాస్తే ఎలా!?

దయచేసి వ్యాసాన్ని తిరగవ్రాయాలి, ఇద్దరి వివరాలు పూర్తిగా ఆ వ్యాసంలో వ్రాయాలి.

Yes I did that.