Jump to content

చర్చ:భారతీయ విద్యాభవన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

YesY సహాయం అందించబడింది

భారతీయ విద్యాభవన్, దీనిని తొలగించవచ్చునేమో చూస్తే, తిరిగి ఎవరైనా రాసుకునే అవకాశం ఉంటుంది. Muralikrishna m (చర్చ) 06:57, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Muralikrishna m గారూ ఈ వ్యాసాన్ని ఎవరైనా సమాచారాన్ని చేర్చి విస్తరించవచ్చు గదా. ఎందుకు తొలగించాలి? ఇది వరకు ఒక వ్యాసాన్ని అనేక మంది సమిష్టి కృషితో విస్తరించి విశేష వ్యాసంగా తీర్చిదిద్దేవారు. ప్రస్తుతం వ్యాస ప్రారంభకులుగా ఉండాలనే దృక్పధం పెరిగి ఇతరులు రాసిన వ్యాసాలను ఎవరూ విస్తరించేందుకు ముందుకు రావడం లేదు. అందువలనే మొదటి పేజీలో విశేష వ్యాసంగా ప్రచురించేందుకు సరైన వ్యాసాలు లభ్యమగుటలేదు. ప్రస్తుతం వికీలో వ్యాసాలు సంఖ్యను పెంచుకొనే కృషి జరుగుతుంది కానీ నాణ్యమైన వ్యాసాలను సమిష్టి కృషితో పెంచాలనే ఆలోచన తగ్గడం శోచనీయం.➤ కె.వెంకటరమణచర్చ 04:04, 10 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Muralikrishna m గారూ ఈ వ్యాసం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. విస్తరించాను.➤ కె.వెంకటరమణచర్చ 04:22, 10 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]