చర్చ:యుధిష్ఠిర మీమాంసక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూలాలు చేర్చాలి[మార్చు]

@వాడుకరి:Shankar1242 గారూ, ఈ వ్యాసంలోని విషయం మీరు ఏ గ్రంథం నుండి తీసుకున్నారు. ఆ గ్రంథాన్ని మూలంగా చేర్చండి. ఈ వ్యాసంలో మీరు చేర్చిన విషయానికి మూలాలు లభ్యమగుట లేదు. మూలాలు లేని వ్యాసాలు తొలగించబడతాయి. కనుక మూలాలు చేర్చే దిశగా కృషి చేయగలరు.➤ కె.వెంకటరమణచర్చ 05:41, 30 జూలై 2023 (UTC) @వాడుకరి:Shankar1242 గారూ, హిందీ వికీపీడియా వ్యాసం తెలుగు వికీపీడియాకు మూలంగా ఉపయోగపడదు. ఈ వ్యక్తి గురించి ఏవైనా గ్రంథాలలో ఉంటే, ఏదైనా వెబ్‌సైట్, పత్రికలలో ఉన్న ఆధారాలను చేర్చండి.➤ కె.వెంకటరమణచర్చ 12:42, 31 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ విషయము నాకు తెలియదు. ధన్యవాదములు మూలములు చేర్చినందుకు. sivasankar ayyalasomayajula 08:21, 1 ఆగస్టు 2023 (UTC)