చర్చ:లయన్స్ క్లబ్, ఉండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

--NarasarajuR (చర్చ) 05:03, 12 జనవరి 2023 (UTC)== క్లబ్ చరిత్ర ==[ప్రత్యుత్తరం]

            లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సర్వీస్ క్లబ్ ఆర్గనైజేషన్. మేము 206 కంటే ఎక్కువ దేశాలు మరియు భౌగోళిక ప్రాంతాలలో 45,000 కంటే ఎక్కువ క్లబ్‌లలో 1.35 మిలియన్ల సభ్యులను కలిగి ఉన్నాము. ఈ అంతర్జాతీయ సేవా సంస్థలో భాగంగా లయన్స్ క్లబ్ ఉండి (క్లబ్ నెం 064345) Ln T దుర్గామల్లేశ్వరరావు (జిల్లా గవర్నర్ 324C) ద్వారా 23 ఫిబ్రవరి 2001న ఉండి గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని భారతదేశంలో 2000-2001లో లయన్స్ డిస్ట్రిక్ట్ 324 -సి లో భాగంగా ప్రారంభం చేయబడి మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 324 సభ్యత్వం తో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. వారి ద్వార ది 2 జూలై 2001న చార్టర్డ్ ప్రధానం చేయబడి. సేవా కార్యక్రమాలు ప్రారంభించ బడినవి 
 లయన్స్ క్లబ్ అంతర్జాతీయ ప్రాదాన్య అంశాలైన 1 ఆకలి,2 పర్యావరణం, 3 మధుమేహం,4 దృష్టి లోపం, 5 బాల్యంలో కాన్సర్,6 యువతకు ప్రోతాహం వంటి వాటితోపాటు స్థానిక అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలను రూపొందించు కొని అమలు చేయబడుచుండును
           లయన్స్ క్లబ్ గణపవరం వారిచే స్పాన్సర్ చేయబడిన ఈ  నూతన క్లబ్ కు లయన్ ఈపూరి సత్యనారాయణ ఎక్స్‌టెన్షన్ చైర్మన్‌గా, లయన్ క్రొవ్విడి నాగేంద్రప్రసాద్ గైడింగ్ లయన్‌గా వ్యవహరించ గ లయన్ ఎం వై వి మోహనరావు గారు వారికీ సహకరించినారు వీరు ఉండి పరిసర గ్రామాలలోని వివిధ ప్రదేశాలలోని  సమాజసేవా తత్పరులైన 29 మంది సేవకులను గుర్తించి క్లబ్ స్థాపనలో  కీలకపాత్ర పోషించినారు.
           29 వ్యవస్థాపక సభ్యులతో ప్రారంభమైన ఈ క్లబ్ లో ఇప్పుడు 35 మంది సాధారణ సభ్యులు మరియు 6 మంది కుటుంబ సభ్యులు కలసి మొత్తం 41 మంది సభ్యులు సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు  క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో మూడవ వంతు నేటికీ కొనసాగడం ప్రత్యేకత
        ఈ నూతన క్లబ్ చార్టర్ అధ్యక్షులుగా లయన్ కూనపరాజు రామరాజు, చార్టర్ కార్యదర్శిగా లయన్ దాకి నరసింహమూర్తి, చార్టర్ కోశాధికారిగా లయన్ మంతెన అప్పలరాజు, చార్టర్ వైస్ ప్రెసిడెంట్‌లుగా లయన్ రుద్రరాజు నరసరాజు, లయన్ కలిదిండి సీతారామరాజు నేతృత్వంలో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
              క్లబ్ ఏర్పడినప్పటి నుండి చురుగ్గా పనిచేస్తున్న చార్టర్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లయన్ రుద్రరాజు నరసరాజు క్లబ్ యొక్క పరిపాలనా మరియు సేవా కార్యక్రమాలను సమన్వయం పరస్తూ , క్లబ్ నివేదికలు, క్లబ్ రికార్డులు, క్లబ్ సేవా కార్యక్రమాలను భద్రపరచడం, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడం , ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా క్లబ్ సేవా కార్యక్రమాలను  విస్తృతంగాప్రజల్లోకి చేరవేయట జరుగు చున్నది
. NarasarajuR (చర్చ) 07:01, 1 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

--NarasarajuR (చర్చ) 05:20, 12 జనవరి 2023 (UTC)== క్లబ్ ప్రాజెక్ట్స్ ==[ప్రత్యుత్తరం]

             లయన్స్ క్లబ్ ఉండి సేవా కార్యక్రమాల వేదికగా శ్రీ కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లయన్స్ ఆడిటోరియం-ఉండి పేరిట  శాశ్వత నిర్మాణం ఉండి గ్రామంలో కలదు  క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ కూనపరాజు రామరాజు తన సోదరులు శ్రీ సత్యనారాయణరాజు, శ్రీకృష్ణంరాజుతో కలిసి శ్రీ కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లయన్స్‌ సేవా ట్రస్టు పేరుతో రిజిస్టర్‌ చేసి కొంత భూమిని ట్రస్టు పేరిట బదలాయించారు. 2002 మే 1వ తేదీన లయన్స్ ఆడిటోరియం నిర్మాణానికి అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీ జెసి విష్ణు ట్రస్ట్ శంఖుస్థాపన చేయగా, ఆడిటోరియం నిర్మాణానికి వివిధ వర్గాల ప్రజలు, లయన్ సభ్యులు, అప్పటి నర్సాపురం పార్లమెంటు సభ్యుడు శ్రీ యు వి కృష్ణంరాజు తన పార్లమెంటరీ ప్రభుత్వ నిధుల నుండి ఏడు లక్షల రూపాయలు అందించగా, మిగిలిన నిధులను శ్రీ కూనపరాజు సత్యనాయనరాజు భరించి శ్రీ కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లయన్స్ ఆడిటోరియం పేరిట భారీ భవన నిర్మాణం పూర్తి చేయగా ,ప్రముఖ తెలుగు సినీ నటులు,పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా 2004 ఆగష్టు 24 వతేదిన ప్రారంభం చేయబడినది

ఈ లయన్స్ ఆడిటోరియం నిర్మాణంతో పరిసరస గ్రామ ప్రజలకు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు వేదికగాను, క్లబ్ సేవా కార్యక్రమాలకు నిలయం గాను విరాజిల్లుచున్నది --NarasarajuR (చర్చ) 05:09, 12 జనవరి 2023 (UTC)--NarasarajuR (చర్చ) 05:09, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

NarasarajuR (చర్చ) 04:17, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

--117.241.9.15 11:13, 17 జనవరి 2023 (UTC)== క్లబ్ ప్రస్తుత కార్యవర్గం ==[ప్రత్యుత్తరం]

   క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహణకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతీసంవత్సరం జూలై 1 వ తేది నుండి జూన్ 30వ తేది వరకు ఏడాది కాలానికి నూతన కార్యవర్గం ఎన్నుకోబడుతుంది 
   2022-2023  సంవత్సరానికి నూతన కార్యవర్గం
 అద్ద్యక్షులు :                 లయన్ గొట్టుముక్కల రాము
 కార్యదర్      :                లయన్ కలిదిండి సీతారామ రాజు
 కోశాధికారి :                   లయన్ కన్నెగంటి రూత్ కళ
 మొదటిఉపాధ్యక్షులు :   లయన్ సత్తి బ్రహ్మ రెడ్డి
 ద్వితీయ ఉపాధ్యక్షులు : లయన్ గాదిరాజు రంగరాజు
 క్లబ్ పరిపాలనాధికారి :    లయన్ రుద్రరాజు నరసరాజు
 మెంబెర్ షిప్ చైర్మన్ :    లయన్ కూనరాజు రామరాజు
 ఎల్ సి ఐ ఎఫ్ చైర్మన్ :   లయన్ ద్వారంపూడి నారాయణ రెడ్డి
 మార్కెటింగ్ చైర్మన్ :      లయన్ ముదునూరి శివరామ రాజు
 క్లబ్ సర్వీస్ చైర్మన్ :       లయన్ నంబూరి కాశి విశ్వేశ్వర రావు



NarasarajuR (చర్చ) 05:35, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్లబ్ పూర్వ కార్య వర్గాలు

[మార్చు]

క్లబ్ వ్యవస్థాపక కార్య వర్గం-2001-2003

అధ్యక్షులు:లయన్ కూనపరాజు రామరాజు కార్యదర్శి :లయన్ దాకి నరసింహ మూర్తి కోశాధికారి : లయన్ మంతెన అప్పల రాజు NarasarajuR (చర్చ) 10:18, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్లబ్ అవార్డులు

[మార్చు]

క్లబ్ చేసిన సమాజసేవా కార్యక్రమాలను గుర్తించి జోనల్ అవార్డులు,రిజినల్ అవార్డ్స్,జిల్లా స్థాయిఅవార్డులు, ముల్తిపుల్ అవార్డ్స్, అంతర్జాతీయ అవార్డ్డ్ నుఇచ్చిక్లబ్ నాయకత్వాలను ప్రోత్సహించుట జరుగును NarasarajuR (చర్చ) 10:30, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

జిల్లా గవర్నర్ అధికార పర్యటనలు

[మార్చు]

లయన్స్ జిల్లా గవర్నర్లు ప్రతీసంవత్సరం వారి నాయకత్వంలో గల క్లబ్ లను సందర్శించి సేవకార్యక్రమాలను సమీక్షించి తగు సూచనలు చేయుట ద్వారా నూతన సభ్యులను ప్రోత్సహించు చున్నారు NarasarajuR (చర్చ) 10:41, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్లబ్ ప్రాజెక్ట్స్

[మార్చు]

లయన్స్ క్లబ్ ఉండి సేవా కార్యక్రమాల వేదికగా శ్రీ కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లయన్స్ ఆడిటోరియం-ఉండి పేరిట శాశ్వత నిర్మాణం ఉండి గ్రామంలో కలదు NarasarajuR (చర్చ) 10:44, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్లబ్ చరిత్ర

[మార్చు]

అంతర్జాతీయ సేవా సంస్థలో భాగంగా లయన్స్ క్లబ్ ఉండి (క్లబ్ నెం 064345) Ln T దుర్గామల్లేశ్వరరావు (జిల్లా గవర్నర్ 324C) ద్వారా 23 ఫిబ్రవరి 2001న ఉండి గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని భారతదేశంలో 2000-2001లో లయన్స్ డిస్ట్రిక్ట్ 324 -సి లో భాగంగా ప్రారంభం చేయబడి మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 324 సభ్యత్వం తో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. వారి ద్వార ది 2 జూలై 2001న చార్టర్డ్ ప్రధానం చేయబడి. సేవా కార్యక్రమాలు ప్రారంభించ బడినవి NarasarajuR (చర్చ) 10:47, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్లబ్ సేవా కార్యక్రమాలు

[మార్చు]

లయన్స్ క్లబ్ అంతర్జాతీయ ప్రాదాన్య అంశాలైన 1 ఆకలి,2 పర్యావరణం, 3 మధుమేహం,4 దృష్టి లోపం, 5 బాల్యంలో కాన్సర్,6 యువతకు ప్రోతాహం వంటి వాటితోపాటు స్థానిక అవసరాలను గుర్తించి పలు సేవా కార్యక్రమాలను రూపొందించు కొని అమలు చేయబడుచుండును NarasarajuR (చర్చ) 10:50, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఫోటో గ్యాలరీ

[మార్చు]

క్లబ్ సేవకార్యక్రమాలను తెలియజేయు చిత్రాలు,ముఖ్యుల సందర్సన వంటి వివిధరకాల దృశ్య చిత్రాలను ఈ విభాగం ద్వారా భద్రపరచబడును NarasarajuR (చర్చ) 10:56, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

సంప్రదించండి

[మార్చు]

క్లబ్ సేవకార్యక్రమాలలో పాలు పంచుకోదలచిన వ్యక్తులు, సంస్థలో చేరదలచుకొన్న నూతన సభ్యులు, సేవలలో నాణ్యత కొరకు తగుసూచనలు యిచ్చేవారు ఈ చిరునామాలొ మమ్ములను సంప్రదించగలరు NarasarajuR (చర్చ) 11:05, 12 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]