టోక్యో స్కైట్రీ
| టోక్యో స్కైట్రీ | |
|---|---|
| 東京スカイツリー | |
2012 మే లో టోక్యో స్కైట్రీ | |
| సాధారణ సమాచారం | |
| స్థితి | పూర్తయినది |
| రకం | బ్రాడ్కాస్ట్, రెస్టారెంట్, పరిశీలన టవర్ |
| నిర్మాణ శైలి | Neofuturistic |
| ప్రదేశం | సుమిడా, టోక్యో, జపాన్ |
| భౌగోళికాంశాలు | 35°42′36.5″N 139°48′39″E / 35.710139°N 139.81083°E |
| నిర్మాణ ప్రారంభం | 2008 జులై 14 |
| పూర్తి చేయబడినది | 2012 ఫిబ్రవరి 29 |
| ప్రారంభం | 2012 మే 22 |
| వ్యయం | 65 billion JPY (806 million USD)[1] |
| యజమాని | Tobu Tower Skytree Co., Ltd. |
| ఎత్తు | |
| యాంటెన్నా శిఖరం | 634.0 m (2,080 ft) |
| పైకప్పు | 495.0 m (1,624 ft) |
| పైకప్పు నేల | 451.2 m (1,480 ft) |
| సాంకేతిక విషయములు | |
| అంతస్థుల సంఖ్య | 29 |
| లిఫ్టులు / ఎలివేటర్లు | 13 |
| రూపకల్పన, నిర్మాణం | |
| వాస్తు శిల్పి | Nikken Sekkei |
| అభివృద్ధికారకుడు | Tobu Railway |
| ప్రధాన కాంట్రాక్టర్ | Obayashi Corp. |
టోక్యో స్కైట్రీ, అనేది జపాన్ లోని టోక్యోలో ఉన్న ఒక బ్రాడ్‌కాస్టింగ్, రెస్టారెంట్, పరిశీలన టవరు. ఇది 2010లో జపాన్ లో అత్యంత ఎత్తైన నిర్మాణంగా నమోదు అయింది[2]. 2011 లో 634.0 metres (2,080 ft)తో దాని పూర్తి ఎత్తును చేరుకుని ప్రపంచంలోనే అతి ఎత్తైన టవర్ అయ్యింది, అయితే, ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణంగా బుర్జ్ ఖలీఫాను (829.8 metres (2,722 ft)) నిర్మించటంతో ఈ టోక్యో స్కై ట్రీ ప్రపంచంలో రెండవ ఎత్తైన నిర్మాణంగా కొనసాగుతుంది.[3][4] [5]
కాంటో ప్రాంతానికి ఈ టవరు ప్రాథమిక రేడియో, టెలివిజను ప్రసార కేంద్రం. చుట్టూ వచ్చిన ఎత్తైన భవనాల కారణంగా పాత టవరు ప్రసారాలాను ఆందించలేకపోయింది. 2012 ఫిబ్రవరి 29 నాటికి నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ టవరు 2012 మే 22 న ప్రజాబాహుళ్యం కోసం తెరవబడింది.[6] ఎన్.హెచ్.కె.తో సహా ఆరు ప్రసార కేంద్రలు, టోబు రైల్వే కంపెనీ కలిసి నిర్మించిన భారీ వాణిజ్య సముదాయంలో భాగమే స్కైట్రీ టవరు. పక్కనే ఉన్న టోక్యో స్కైట్రీ స్టేషన్లోను, దగ్గర్లోని ఓషియాజి స్టేషన్లోనూ రైళ్ళు ఆగుతాయి.ఈ వాణిజ్య సముదాయం టోక్యో స్టేషనుకు ఈశాన్యంగా 7 కి.మీ. దూరంలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Japan finishes Tokyo Sky Tree". Mmtimes.com. Archived from the original on 3 ఫిబ్రవరి 2014. Retrieved 14 June 2013.
- ↑ Tokyo Sky Tree beats Tokyo Tower, now tallest building in Japan Archived 2012-12-05 at archive.today, The Mainichi Daily News, 29 March 2010
- ↑ "Japan Finishes World's Tallest Communications Tower". Council on Tall Buildings and Urban Habitat. 1 March 2012. Archived from the original on 19 జూన్ 2016. Retrieved 2 March 2012.
- ↑ "Tokyo Sky Tree". Emporis. Retrieved 2 March 2012.
- ↑ Arata Yamamoto (22 May 2012). "Tokyo Sky Tree takes root as world's second-tallest structure". NBC News. Archived from the original on 25 మే 2012. Retrieved 22 May 2012.
- ↑ "ఆర్కైవ్ నకలు" 事業概要. Tokyo Skytree Home (in జపనీస్). Archived from the original on 2 సెప్టెంబరు 2011. Retrieved 2 September 2011.
వెలుపలి లంకెలు
[మార్చు]- టోక్యో స్కైట్రీ గ్యాలరీ