అన్‌అకాడమీ
స్వరూపం
(Unacademy నుండి దారిమార్పు చెందింది)
అన్‌అకాడమీ అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేసే భారతీయ సాంకేతిక విద్యా సంస్థ. వాస్తవానికి ఈ సంస్థ గౌరవ్ ముంజల్ చే 2010 లో యూట్యూబ్ ఛానెల్ గా సృష్టించబడింది. [1] ఈ సంస్థను రోమన్ సైనీ, హేమేష్ సింగ్ లతో కలిసి గౌరవ్ ముంజల్ 2015 లో స్థాపించారు. [2] ఈ సంస్థ 5,00,000 మంది రిజిస్టర్డ్ ఎడ్యుకేటర్ల నెట్ వర్క్ ను కలిగి ఉంది, అనేక ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్ ప్రవేశ పరీక్షలకు తయారీ సామగ్రిని అందిస్తుంది. అన్ అకాడమీ పాఠాలు ఉచిత , చందా ద్వారా లైవ్ క్లాసుల రూపంలో ఉన్నాయి. [3]
చరిత్ర
[మార్చు]ఈ సంస్థ గౌరవ్ ముంజల్ చే యూట్యూబ్ ఛానెల్ గా 2010లో అన్ అకాడమీ ప్రారంభమైంది. 2015లో బెంగళూరులో విద్యా సంస్థగా అన్‌అకాడమీ అధికారికంగా రిజిస్టర్ అయింది. 2020 డిసెంబరు నాటికి అన్ అకాడమీ విలువ 2.0 బిలియన్ అమెరికన్ డాలర్లు. [4]
మూలాలు
[మార్చు]- ↑ "Forbes India - Unacademy: A New (digital Education) Academy". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-15.
- ↑ "Unacademy to conduct free full-length UPSC CSE Prelims – General Studies Paper Mock Tests for 2020 UPSC aspirants - Times of India". The Times of India. Retrieved 2021-12-15.
- ↑ Shrivastava, Apurwa (2019-09-05). "Making Quality Education Affordable And Accessible, These Front Runners Are Transforming The Learning Ecosystem Through Innovative Solutions". thelogicalindian.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-27. Retrieved 2021-12-15.
- ↑ Mittal, Aarzoo (2020-07-14). "Unacademy acquires majority stake in Mastree at over Rs 100 Cr valuation". Entrackr (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-12-15.