Jump to content

వాడుకరి:Deepasikha

వికీపీడియా నుండి
తెలుగు మెడల్
తెలుగు సినిమా వ్యాసాలకు క్రొత్త వూపిరి తెస్తున్నందుకు దీపశిఖ గారికి తెలుగు వికీ తరఫున కాసుబాబు ఇస్తున్న పతకం.
చక్కని భాష, సంయమనంతో కూడిన వ్యాఖ్యలు, అందరూ మరచిపోతున్న సినిమాలను మళ్ళీ తలపుకు తెప్పించడం - ఇవి మీ రచనలలో ప్రత్యేకతలు.
మీ కృషిని కొనసాగించండి.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:20, 14 ఏప్రిల్ 2008 (UTC)