వాడుకరి చర్చ:Deepasikha

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Deepasikha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Mpradeepbot 11:38, 8 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
సరి చూసుకోవడం

ఒక పేజీకి మేరేదైనా మార్పులు చేసినపుడు. ఆమార్పులు భద్రపరిస్తే ఎలాఉంటుందో చూడాలంటే పేజీ భద్రపరచు బటన్ పక్కనే ఉన్న సరిచూడు. అన్న బటన్ నొక్కండి. ఇంకా ఏదైనా మార్పులు అవసరమైతే చేసి తరువాత భద్రపరచండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

స్వాగతం[మార్చు]

దీపశిఖ గారు! మీరు తెవికీలో చేరి ఉత్సాహంగా రచనలు కొనసాగిస్తున్నందుకు నెనర్లు. చర్చాపేజీలో మీరు ఏదైనా విషయాన్ని వ్రాసినపుడు సంతకం చేయడానికి ~~~~ (షిఫ్ట్ కీ పట్టుకొని '1' కి ఎడమవైపునున్న కీని 4సార్లు నొక్కి) అని టైపు చేస్తే సరిపోతుంది. మీ పేరు విడిగా వ్రాయనవసరం లేదు, దానంతట అదే ప్రతిక్షేపించబడుతుంది. వికీపీడియా:చిట్కాలు అనే పేజీలో ఇంకొన్ని మీకు ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి చూడండి. ఇంకొక విషయం మీరు పంచతంత్రం చర్చా పేజీలో చర్చ:పంచతంత్రం/వ్యాఖ్యానాలు అనే ఉపపేజీ సృష్టించారు. అది అంత అవసరం లేదనుకుంటాను, మీరు సూటిగా చర్చ:పంచతంత్రం పేజీలోనే వ్రాసి ఉండాల్సింది. ఇకముందు అత్యవసరం అనుకుంటేనే ఉపపేజీలను సృష్టించండి. δευ దేవా 11:15, 9 ఫిబ్రవరి 2008 (UTC)

సినిమాల గురించి[మార్చు]

దీపశిఖ గారూ! ఆకాశ రామన్న సినిమాలో ఒక మూస అతికించాను. మీకు తెలిసుంటే ఆ వివరాలు చేర్చండి. రవిచంద్ర 11:57, 19 ఫిబ్రవరి 2008 (UTC)

లేపాక్షి బసవన్న బొమ్మ గురించి[మార్చు]

దీపశిఖ గారూ! మీరు అప్‌లోడ్ చేసిన బొమ్మ:లేపాక్షిబసవయ్య.jpg బొమ్మ బాగున్నది. కాని దాని లైసెన్సు వివరాలు చేర్చలేదు. అది మీరు తీసిన బొమ్మేనా! లేకపోతే ఆ ఫొటో తీసినవారి అనుమతి ఉన్నదా? అలాగయితే దానికి {{Cc-by-sa-2.5}} కానీ లేదా {{GFDL-self}} కానీ మరేదైనా సముచితమైన ట్యాగ్ కానీ జతచేయండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా చూడండి. --కాసుబాబు 07:06, 24 ఫిబ్రవరి 2008 (UTC) కాసు బాబు గారు! లేపాక్షి బసవయ్య నేను తీసిన చిత్రమే.తెలియజేసిన వివరాలకు ధన్యవాదాలు.Deepasikha 05:00, 25 ఫిబ్రవరి 2008 (UTC)

సినిమా వ్యాసాలు[మార్చు]

దీపశిఖ గారూ! స్తబ్దంగా ఉన్న చాలా సినిమా వ్యాసాలకు మీరు చేస్తున్న కృషి వలన చలనం వస్తున్నది. అసలు ఈ సినిమాల గురించి ఎవరైనా వ్రాస్తారా! అని నాకు సందేహంగా ఉండేది. అభినందనలు. మొదట్లో ఒక వాక్యం ఉపోద్ఘాతం వ్రాస్తే బాగుంటుంది. బంగారు పిచ్చుక వ్యాసంలో నేను చేసిన చిన్న మార్పులను గమనించండి. మరో సంగతి. మీరు వ్రాసేటప్పుడు కామా, ఫుల్‌స్టాప్‌ల తరువాత ఒక ఖాళీ (space) ఉంచండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:20, 17 మార్చి 2008 (UTC)

మీరు వ్రాసే సినిమా వ్యాసాలు ఎక్కువగా ఒక పేరా (షుమారు 500 బైట్లు) రేంజిలో ఉంటున్నాయి. 2kB దాటితే ఆ వ్యాసాలు ప్రాధమిక పరిమాణం దాటినట్లుగా పరిగణిస్తారు (ఇది నియమం కాదు). ఒకవేళ మీ దగ్గర కాస్త ఎక్కువ సమాచారం ఉంటే గనుక విషయాన్ని అంతగా కుదించనవసరంలేదు. కొంచెం విస్తారంగానే వ్రాయవచ్చును. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. మీరు సినిమా చూసి, గుర్తుంచుకొని వ్రాస్తున్నారా? లేకపోతే ఏమయినా రిఫరెన్సులు (పత్రికల వంటివి) చూసి వ్రాస్తున్నారా? మరొక విషయం ఆరా తీయగలరా - పాత సినిమా పోస్టరులు ఎక్కడైనా దొరుకుతాయా మనం ఫొటోలు తీసుకోవడానికి?--కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:56, 26 మార్చి 2008 (UTC)
కనీసం రెండు కె.బి.ల సైజు గురించి వూరికే మీ దృష్టికి తీసుకొచ్చాను. మీ వీలును బట్టే వ్రాయండి. Compulsion గాను, నిబంధన గాను భావించవద్దు. అయితే సమయాభావం అని మాత్రం అనుకోవద్దు. వ్యాసాలు తక్కువైనా మరింత వివరణాత్మకంగా ఉంటే వికీ నాణ్యత పెరుగుతుంది. పాత పుస్తకాలలో (విజయ చిత్ర లాంటివి దొరికితే ఇంకా బాగుంటుంది) సినిమా పోస్టరు బొమ్మలు స్కాన్ చేసి "ఫెయిర్ యూస్" క్రింద అప్‌లోడ్ చేయవచ్చును. అటువంటివి అప్‌లోడ్ చేస్తే వాటికి {{సినిమా పోస్టరు}} అనే మూస తగిలించండి. ఇక మీరు స్వంతంగా స్కెచ్‌లు వేస్తే అద్భుతం. మీ ఇష్టాన్నిబట్టి వాటికి {{GFDL-self}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} వంటి ఏదో ఒక లైసెన్సు ట్యాగ్ చేర్చవచ్చును. ఒకసారి వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:02, 26 మార్చి 2008 (UTC)

ఏలూరు వ్యాసం[మార్చు]

కాసుబాబు గారు ! ఏలురు వ్యాసం లో ఒక పేరా కలిపె ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం లో కొంత ఇంగ్లీషు టెక్స్ట్ పోయినట్లనిపించింది. అది తిరిగిపొందగలమా? Deepasikha 12:20, 2 ఏప్రిల్ 2008 (UTC)

అదేమీ సమస్య కాదు. పాత (చెరిగిపోయిన) విషయాన్ని తేలికగా పునస్థాపించవచ్చును. లేదా ఇంగ్లీషు వికీ నుండి మళ్ళీ తీసికొని అనువదించవచ్చును. మీరు వ్రాయదలచుకొన్నది వ్రాసేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:44, 2 ఏప్రిల్ 2008 (UTC)

సినిమా వ్యాసాలు[మార్చు]

సినిమా వ్యాసాలను విస్తరించడానికి కృషిచేస్తున్నందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 07:00, 14 ఏప్రిల్ 2008 (UTC)

తెలుగు పతకం[మార్చు]

తెలుగు మెడల్.JPG తెలుగు మెడల్
తెలుగు సినిమా వ్యాసాలకు క్రొత్త వూపిరి తెస్తున్నందుకు దీపశిఖ గారికి తెలుగు వికీ తరఫున కాసుబాబు ఇస్తున్న పతకం.
చక్కని భాష, సంయమనంతో కూడిన వ్యాఖ్యలు, అందరూ మరచిపోతున్న సినిమాలను మళ్ళీ తలపుకు తెప్పించడం - ఇవి మీ రచనలలో ప్రత్యేకతలు.
మీ కృషిని కొనసాగించండి.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:20, 14 ఏప్రిల్ 2008 (UTC)

పతకం అందుకున్నందుకు అభినందనలు. మీ కృషి వల్ల సినిమా వ్యాసాలు మళ్ళీ ఊపందుకున్నాయి. δευ దేవా 11:19, 16 ఏప్రిల్ 2008 (UTC)

నాగభూషణం వ్యాసం[మార్చు]

అవును. నాగభూషణం వ్యాసం తెలుగు పీపుల్.కామ్ నుండి నేరుగా కాపీ చేసిందే (నేను లేదా నవీన్ చేసి ఉండవచ్చును). అప్పటిలో వారికి వ్రాసి అనుమతి తీసుకున్నాము అన్నట్లు గుర్తు. సినిమా వ్యాసాల ప్రారంభ దశలో. కాని అది కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దానిపై కాపీ హక్కు బహుశా రచయిత రావికొండలరావుకు ఉంటుంది , వెబ్‌సైటు వారికి కాదు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు కొంచెం సహాయపడవచ్చును. (1)వ్యాసం క్రింద వనరులలో ఆ పుస్తకం, రచయితలను పేర్కొందాము. (2) మీకు సమయం చిక్కితే వ్యాసాన్ని కొంత మార్చండి (అంటే ఆ రచయితకే తెలిసి ఉండే విషయాలు తొలగించి, సార్వజనీనమైన విషయాలు ఉంచవచ్చును.). కాపీ హక్కు ఉల్లంఘనను కప్పి పుచ్చడం నా అభిప్రాయం కాదు. అవుసరమైతే వ్యాసాన్ని లేదా కొంత భాగాన్ని తొలగించవచ్చును. నేను కూడా పరిశీలిస్తాను. ఈ చర్చను చర్చ:నాగభూషణంలో ఉంచుతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:00, 16 ఏప్రిల్ 2008 (UTC)

ఈ వారం సమైక్య కృషి[మార్చు]

దీపశిఖ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)

బొమ్మలు[మార్చు]

బొమ్మలు సూపర్! అభినందనలు - కాపీ హక్కులు మీ యష్టమనుకోండి. కాని నా అధ్యయనం ప్రకారం

{{సొంత కృతి|GFDL-no-disclaimers|cc-by-sa-3.0,2.5,2.0,1.0}} బెటర్ అనుకొంటున్నాను. సమయం చూసుకొని పరిశీలించిన తరువాత ఇంకేమైనా వ్యాఖ్యలుంటే వ్రాస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:40, 18 ఏప్రిల్ 2008 (UTC)

దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాసంలో మీరు గీసిన బొమ్మ చేర్చాను. మీ సభ్యపేజీ లింకు నీలిరంగులో కనపడడానికి మెడల్‌ను ఆ పేజీలోకి కాపీ చేశాను. అలాగే బొమ్మ:Rallapallianantakrishnasarma.jpgకు లైసెన్సు చేర్చాను (మీకు అభ్యంతరం ఉండదనే అభిప్రాయంతో) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:57, 19 ఏప్రిల్ 2008 (UTC)

తెవికీ పాలసీలపై ఒక చర్చ[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:30, 29 ఏప్రిల్ 2008 (UTC)

రాళ్ళపల్లి బొమ్మ[మార్చు]

మీరు లోడ్ చేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి బొమ్మ చాలా బాగుంది. దయచేసి ఈ బొమ్మని ఆంగ్ల వికీపీడియాలోనికి చేర్చమని విన్నపము. en:Rallapalli Anantha Krishna Sharma. 122.175.86.224 05:48, 30 సెప్టెంబర్ 2010 (UTC)

మరల స్వాగతం[మార్చు]

మీరు తెవికీలో మరల క్రియాశీలమైనందులకు ధన్యవాదాలు. మీ వాడుకరి పేజీలో మీరు వుండే ఊరి వివరాలు తెలిపితే నిజజీవితంలో ఇతర వికీపీడియన్లతో కలవటానికి వీలవుతుంది.--అర్జున (చర్చ) 07:18, 22 మే 2012 (UTC)