Jump to content

వాడుకరి:Ganesh pranav

వికీపీడియా నుండి

హాయ్....

నా పేరు గణేశ్ గొల్లపెల్లి. నేను తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా, ధర్మపురికి చెందినవాడను. తెలుగు, ఆంగ్ల భాషలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ప్రస్తుతం సారంగాపూర్ మండలములోని కండ్లపెల్లి గ్రామములోని ప్రాథమికోన్నత పాఠశాలలో అక్టోబర్ 2009 నుండి తెలుగు పండితునిగా పనిచేస్తున్నాను. అంతకు మునుపు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో డిటిపి ఆపరేటర్ గా, 2డి గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసారు. నేను గత 8 సంవత్సరాలుగా కంప్యూటర్ రంగంలో ఉన్నాను. నూతన టెక్నాలజీ గురించి చదవడం, చర్చించడం, తెలుసుకోవడం నా హాబీ.