వాడుకరి చర్చ:Ganesh pranav

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ganesh pranav గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. Smile icon.png వైఙాసత్య (చర్చ, రచనలు)

'పుష్ప విలాపం' గురించి[మార్చు]

గణేష్ గారూ! తెలుగు సాహిత్యం గురించిన వ్యాసాలు వ్రాయాలని ముందుకు వచ్చినందుకు అభినందనలు. పుష్ప విలాపం వ్యాసం చర్చా పేజీలో ఒక వ్యాఖ్య వ్రాశాను. గమనించగలరు. కావ్యాల పూర్తి పాఠం తెలుగు వికీ వ్యాసాలలో వ్రాయడం సబబు కాదు. ఆ కావ్యాల "గురించిన" వ్యాసాలు, కొద్దిఇ ఉదాహరణలు మాత్రం వ్రాయదగును. మీ శ్రమ వృధాకాకుండా వుండడానికి ఈ సూచన చేస్తున్నాను. --కాసుబాబు 09:34, 23 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]