వాడుకరి:Gollavasanthalakshmi
Jump to navigation
Jump to search
చార్ దామ్
[మార్చు]చార దాము యాత్ర అంటే నాలుగు దేవాలయముల దర్శనం. బద్రినాద్,ద్వారకా,పూరి మరియు రామేశ్వరం .ఆది శంకరాచార్య చార దాము అనే యాత్రకు అర్ధము తెలిపినారు . ఇదీ హిందువుల ప్రసిద్ద యాత్ర .ఈ యాత్ర ను ముందు చిన్నచార దాము అని అనే వారు. ఈ యాత్ర లో నాలుగు జాతుల సంప్రదాయములు మొదటిది రెండు శక్తి (అమ్మవారి దేవాలయములు) , [[
దస్త్రం:Yamunotri temple and ashram.jpg|thumbnail|యమునోత్రి ఆలయము
[మార్చు]]] మూడవది శివాలయం మ రియు నాల్గవది విష్ణవుల దేవాలయము.
ప్రాంతము
[మార్చు]మొదటిది బద్రి నాద్ దేవాలయము బద్రి నాద్ పట్టణము ఉత్తరం దిక్కుకు సంభందిచినది , రెండవది జగన్నాధ దేవాలయము పూరి పట్టణము తూర్పు దిక్కుకు సంభందిచినది,, మూడవది మూడవది ద్వారకధీష్ దేవాలయము ద్వారకా పడమర దిక్కుకు సంభందిచినది, నాల్గవది రామనంతస్వామి రామేశ్వరం దేవాలయము దక్షిణ దిక్కుకు సంభందిచినది.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a8/Uttarakhand_locator_map.svg/220px-Uttarakhand_locator_map.svg.png)
బద్రినాద్
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/83/Badrinath_temple.jpg/220px-Badrinath_temple.jpg)
పూరి
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7d/Temple-Jagannath.jpg/220px-Temple-Jagannath.jpg)
=రామేశ్వరం
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/70/Rameswaram_Gopuram.jpg/220px-Rameswaram_Gopuram.jpg)
ద్వారకా
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a2/Dwarkadheesh_temple.jpg/220px-Dwarkadheesh_temple.jpg)