వాడుకరి:InternetArchiveBot

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

IABotను మానవీయంగా అవసరమైన పేజీలపై నడుపుట

[మార్చు]
తెలుగు వికీలో IABot నడుపు పేజీ లింకు కు వెళ్లిన తరువాత కనబడే ప్రవేశ ఆదేశం (Login)
Oauth ద్వారా IABot వాడుకరి ఖాతా వాడుటకు అనుమతి
అనుమతులు ఇచ్చినతరువాత బాట్ నడుపు (Run Bot) ఆదేశ వరుస
ఒక పేజీని ఎంచుకొని విశ్లేషించి ఆర్కైవ్ లింకుల చేర్చుటకు ఆదేశం
తెవికీపై IABot నడిపిన తరువాత ఫలితాల పేజీ ఉదాహరణ

ఇవీ చూడండి

[మార్చు]

తరచూ అడిగే ప్రశ్నలు

[మార్చు]
[మార్చు]

IABot పనిచేసేటప్పుడు వివిధ కారణాల వలన కొన్ని పనిచేసే లింకులు పనిచేయనివిగా తీర్మానంచే అవకాశం (False positive) వుంది. అలా జరిగినపుడు ఆ జాలచిరునామా పేజీ లో నివేదించితే ఇకపై ఆ URL లేక domain కి సంబంధించి అటువంటి దోషాలు జరగవు. ఇలా జరిగిన లింకుల నకలు ఆర్కైవ్.ఆర్గ్ లో వుందో లేదో తెలుసుకొని, లేకపోతే చేర్చటం మంచిది. ముందు కాలంలో ఈ వెబ్సైట్ అచేతనమైతే అప్పుడు IAbot ఆర్కైవ్ లింకుతో మారుస్తుంది.

IABot ను అచేతనం చేయుట

[మార్చు]

IABot సవరణలలో చాలా దోషాలున్నాయని (మూలాలలో హెచ్చరికలు కానివి) అనిపిస్తే, IABot ను అచేతనం చేయడం ద్వారా పనిని ఆపండి. దానికొరకు IABot నడుపు పేజీకి వెళ్లి ప్రవేశించి దానిలోని Disable అనే ఆదేశం ద్వారా అచేతనం చేయండి. (చూడండి దస్త్రం:Run bot menu of IABot after login.png)