వాడుకరి:Kavurivishnupriya
Appearance
బద్రాచలం
[మార్చు]బద్రాచలం ఆంధ్ర ప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం. ఈ పుణ్యక్షేత్రం గొదావరి నది ఒడ్డున, దూరంలో ఉన్నది.
హైదరాబాద్ కు తూర్పు న 312 కి.మీ. దూరంలో ఉన్నది.బద్రాచలం లో వున్నా రామాలయం బాగ ప్రసిద్ధి గాంచింది. ఈ రామాలయాని రాముని పరమ బక్థుదైన రామదాసు కట్టించినాడు.
చరిత్ర:-
[మార్చు]బద్రాచలం అను పేరు భద్రగిరి ( భద్ర పర్వతం - మేరు మరియు మేనక యొక్క సంతానం ) నుండి వెల్లువడింది.బద్రాచలం గుడి అందు వున్నా విగ్రహాలు ఆర్చ మూర్తులుగా ప్రతీతి. అక్కడి ప్రజలు ఆర్చ మూర్తులుగా వున్నా రామ,సీతా మరియు లక్ష్మణులను స్వయంభులుగా భావిస్తారు .
రామాలయం లోని విగ్రహాల గురించి ఒక కథ ప్రచారం లో వున్నది .దాని ప్రకారం శ్రీ రాముడు పోకల దమ్మక్క అనే ఒక స్త్రీ కలలో కనిపించి తాను అక్కడి బద్రగిరి కొండల ఫై వెలిసను అని చెప్పినట్టు ఆమె మరుసటి రోజు ఉదయం కలలో కనబడిన ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ నిజంగానే విగ్రహాలను చూసి వాటిని సుబ్రపరిచి అప్పటి నుంచి ఆ మూర్తులకు పూజలు చేయుచునట్టు వినికిడి.
బక్త రామదాసు మరియు రామాలయము కట్టించుట:-
[మార్చు]నా పేరు విష్ణు ప్రియ
[మార్చు]నేను వీవీఐటీ లొ బిటెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాను. మా సొంత ఊరు గుంటూరు.