Jump to content

వాడుకరి:Kolasekhara

వికీపీడియా నుండి
కోలా శేఖర్
QR Code

నా పేరు డా.శేఖర్. నేను ఆంధ్ర లొయోల కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉన్నాను. నాకు తెలుగులో వ్యాసాలు రాయటం ఇష్టం. నేను ఆంధ్ర లొయోల కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యం. ఏ. చేశాను. నాగార్జునా యూనివర్సిటీలో యం. ఫిల్, పి.హెచ్. డి. చేసాను. వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల కు, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/తెలుగు కు కార్యశాల సంధానకర్త ను.

ఉప శీర్షిక

[మార్చు]

కోలా శేఖర్. రజని, వంశి, తేజ. నాగార్జునా యూనివర్సిటీలో యం. ఫిల్. పూర్తి చేసి, పి.హెచ్. డి. చేస్తున్నాను. నాగార్జునా యూనివర్సిటీలో యం. ఫిల్. పూర్తి చేసి, పి.హెచ్. డి. చేశాను.

మాట మీద నిలబడడం, సత్యాన్ని పాటించడం, వ్యక్తులు సత్ ప్రవర్తనతో ఎలా జీవించాలలో నేర్చుకోవడం. ఉత్తమ సౌరులుగా తయారు చేసుకోవచ్చు.

శాలివాహన విజయం కథా సంగ్రహం

ఉ.

అర్కునిమూర్తి సర్వకళలందుఁ బ్రవీణుఁడు సంగరస్థలిం.

గర్క శరాజలోకలయకాలుఁడు దానవినోది పాపసం

పర్కవిదూరుఁ డా ర్తపరిపాలనశీలనశాలి విక్రమో

దర్కుఁడు విక్రమార్కుఁ డిట కాతనిఁ బిల్వఁగఁ బంపు నావుడున్.

అర్కునిమూర్తి పదానికి అర్థం.

సూర్యుడు సూర్యుని స్వరూపుడు తేజస్సు చంద్రుడు

కళలు ఎన్ని.

విక్రమార్కుడు

సుపరిపాలనకు అంకురం నీ ఓటు

  1. అర్కునిమూర్తి సర్వకళలందుఁ పద్యానికి ప్రతిపదార్ఠ తాత్పర్యాలను రాయండి.
  2. విక్రమార్క చక్రవర్తి లో నీవు గుర్తించిన ఉత్తమ గుణాలను వివరించండి.

కవిపరిచయం యూనిట్ 1 సమగ్రవ్యాఖ్య పద్యం

శాలివాహన విజయము డా. కోలా శేఖర్

పాఠాన్ని ఏవరు రాశారు. సింహాసన ద్వాత్రింశిక

నన్నయ కొఱవి గోపరాజు శాలివాహనుడు పోతన

విక్రమార్కుడు ఎవరి నాట్యాన్ని మెచ్చుకున్నాడు.

ఊర్వశి రంభ మేనక కిన్నెర

శాలివాహనుడికి సేనలను సమకూర్చినది ఎవరు.

వాసుకి నాగదేవత ఆదిశేషుడు ఇంద్రుడు

శాలివాహనుడి విజయానికి కారణం.

సేనలు పాములు దైవసంకల్పం మనోధైర్యం

శాలివాహన విజయం పాఠ్యభాగ సారాంశం రాయండి.

ఈ కథ ద్వారా నువ్వు ఏమి నేర్చుకున్నావు.

శాలివాహన విజయం పాఠ్యభాగం నుండి నాలుగు సమగ్రవాఖ్యలు రాయండి.

కరోనా నుండి ప్రపంచం భయట పడే మార్గం ఉందా ఉంటే దానికి నువ్వు సూచించే మార్గాలేమిటి

రెండింటికి సమగ్రంగా సమాధానాలు రాయండి.

ధౌమ్యుడు పాండవులకు చేసిన ధర్మోపదేశం వివరించండి.

లేదా

ధౌమ్య ధర్మోపదేశం పాఠం ఆధారంగా తిక్కన కవితారీతులు రాయండి.

సీతారావణ సంవాదాన్ని సంగ్రహంగా రాయండి.

లేదా

పల్నాటి యుద్ధంలో బాలచంద్రుని యుద్ధకౌశలాన్ని వర్ణించండి.

రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి.

బ్రతికితిమి మీ కరుణన్

నెత్తురు భూమిపై నిండుగా పారె

రాముడేరీతి లంకకు రాగలడు

సిద్ధం బీమాట వేద సిద్ధాంతముగాన్

ఒకదానికి లక్షణాలు రాసి, సోదాహరణంగా వివరించండి.

చంపకమాల ఆటవెలది కందం

లేదా

పద్యపాదానికి గణవిభజన చేసి, లక్షణాలు సమన్వయం చేయండి.

ఎండకు వాన కోర్చి తనయిల్లు ప్రవాసపు జోటు నాక యా

ఒక పద్యంలో గల అలంకారాన్ని గుర్తించి లక్షణ సమన్వయం చేయండి.

వాలి వివిధాస్త్ర విద్యా

జ్వాలల వెలుగొందు పాండవజ్వలనం బా

ఖీలత మండం దొడరిన

గాల విరోధంబు మఱచి కార్యము దప్పున్.

గుణ దోషవర్తనను దెలియుట నీతి

శార్దూలం ద్విపద

బనుపవుగా రాజకార్య భారము దాల్పన్.

నారద గాన మాత్సర్య పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి.

తలగక యిప్పుడట్లు సముదగ్రత ................ జయ, మంచునెంచితిన్.

ఉత్తమమధ్యమాధమనియోగ్యత బుద్ధి నెఱింగి వారి న

య్యుత్తమతధ్యమాధమనియోగములన్ నియమించితే నరేం

ధ్రోత్తమ! భృత్యకోటికి ననూనముగా దగు జీవితంబు లా

యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండగన్

1 'వామనావతారము` భాగవతములోని ఎన్నో స్కందము లోనిది.

6

8

4

9

జ. 8

2.భాగవతాన్ని సంస్కృతంలో ఎవరు రచించాడు.

వామనుడు అనగా?

పొట్టివాడు

పెద్దవాడు

పొడుగు జీ సోమనాధారాద్యుడు వు

విద్యాశాఖ విధానం ప్రకారం తెలుగు మూడు సెమిస్టర్లు మాత్రమే నని, దాన్ని మీ సౌలభ్యం కోసం కొన్ని సెక్షన్స్ కి మూడవ సెమిస్టర్లో, కొన్నిటికి నాలుగవ సెమిస్టర్లో కొనసాగించుట మీ ఇష్టం అని సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీనిలో అభ్యంతరం లేదని, తీర్మానం అవసరం లేదని చెప్పారు. అలాగే సర్టిఫికేట్ కోర్సు తెలుగు డి.టి.పి. ఒక సంవత్సరం కోర్సు కావున మొదటి సెమిస్టర్ కొనసాగింపు అవటంవలన దానిమీద తీర్మానం అవసరం లేదన్నారు. పాత సిలబస్ లో అభ్యంతరం లేదన్నారు.

వామనుడు బలిని ఎన్ని అడుగుల నేలను అడిగారు?

ప భి ఢ ఆచార్య గుజ్జర్లమూడి గ

తాతకో నూలుపోగు

కవిపరిచయం కథా సంగ్రహం

కలనేత కవితా సంపుటి నుండి

డా. బండారు ప్రసాదమూర్తి

అన్నయ్య దానం పంబయ్య దానం భాషా సంఘ హా ద్ధ

పోతన లోని

శ్రీనాధుడు

సీతను బంధీంచి తీసుకు వచ్చినవారు ఎవరు?

మొల్ల సేవకుని వారని డు

అందముగా ఇల్లు

శంకరాపర్వతాన్ని ఎత్తడానికి ఎత్తింది ఎవరు?

ను

వేదవ్యాసుడు ము

భారవి

జ. వేదవ్యాసుడు

డా. శేఖర్ కోలా

తెలుగు విభాగం

15 సంవత్సరాలు

తెలుగు వికీపీడియ

బుక్స్, సెమినార్స్

పరిశోధన ప్రతాలు

3.బలిచక్రవర్తి గురువు పేరు.

బృహస్పతి

వాల్మీకి

శుక్రాచార్యుడు

విశ్వామిత్రుడు

జ. శుక్రాచార్యుడు

ఇంటర్ మీడియట్

జులై దశావతారాలు

సూచన ఈ క్రింది వానిలో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రతి సమాధానానికి 20 మార్కులు.

ఆంధ్ర లొయోల కళాశాల (స్వ.ప్ర) :: విజయవాడ

28 సెప్టెంబర్ 2020

నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువ గారి 125వ జయంతిని పురస్కరించుకుని

అతిథి ఉపన్యాసం

ఆంధ్ర లొయోల కళాశాల, ప్రాచ్యభాషా పరిషత్  (తెలుగు, సంస్కృతం, హిందీ శాఖలు) ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ 2020, మధ్యాహ్నం గం. 12:00 నుండి గం. 01:20 ని. వరకు గూగుల్ మీట్  వేదికగా అతిథి ఉపన్యాసం విజయవంతంగా నిర్వహించాము. ముఖ్యవక్తగా ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు, తెలుగు శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చారు. గుర్రం జాషువ గారి సాహిత్యం, పరిశోధనలను గూర్చి విద్యార్థులకు వివరించారు.

ఈ కార్య్రక్రమంలో ప్రిన్సిపల్ ఫా. జి.యమ్. విక్టర్ ఇమ్మానుయేల్ గారు, డా. సహాయభాస్కరన్ గారు, తెలుగు, సంస్కృతం మరియు హిందీ అధ్యాపకులు పాల్గొన్నారు.

  1. ఆధునిక సాహిత్యం పట్ల అవగాహన కలుగుతుంది.
  2. కథాసాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడుతుంది.
  3. తెలుగు నవలా సాహిత్యం మీద ఆశక్తి కలుగుతుంది.
  4. నాటక రంగం మీద, కళాకారుల మీద అభిమానం కలుగుతుంది.
  5. విమర్శ యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటాడు.


జతపరుచునవి

  1. పోస్టర్
  2. కార్యక్రమ ఆహ్వానం
  3. ఫొటోలు

డైరెక్టర్

భాషా మరియు సాంస్కృతికశాఖ

విజయవాడ

ఆంధ్ర ప్రదేశ్

డా.శేఖర్ కోలా

విభాగాధిపతి

ప్రాచ్యభాషాపరిషత్ (తెలుగు, సంస్కృతం మరియు హిందీ)

ఆంధ్ర లొయోల కళాశాల (స్వయంప్రతిపత్తి)

విజయవాడ

ఆర్యా

ఆంధ్ర లొయోల కళాశాల, ప్రాచ్యభాషాపరిషత్ (తెలుగు, సంస్కృతం మరియు హిందీ) పక్షాన ఒక రోజు జాతీయ వెబినార్ అంతర్జాలంలో నిర్వహిస్తున్నాము. దాని అంశం తెలుగు శతక సాహిత్యం-జీవిన విలువలు. ఈ నెల 26-06-2021 ఉదయం 11. గం. నుండి ప్రారంభం అవుతుంది. రాష్ట్ర మరియు దేశ నలుమూలలనుండి అధ్యాపకులు పాల్గొంటున్నారు. కావుని ఈ వెబినార్ కు మీ భాగస్వాయ్యాన్ని కోరుచున్నాము. మీ అంగీకారాన్ని తెలియజేయవలసినదిగా ప్రార్థన.

ధన్యవాదాలు

ఇట్లు

డా. శేఖర్ కోలా

విభాగాధిపతి.

ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెఱింగి వారి న

య్యుత్తమ మధ్యమాధమ నియోగములన్ నియమించితే నరేం

ద్రోత్తమ! భృత్యకోటికి ననూనముగా దగు జీవితంబు లా

యత్తము సేసి యిత్తె దయ నయ్యయికాలము దప్పకుండగన్.

రాజగృహంబుకంటె నభిరామముగా నిలు గట్ట గూడ, దే

యోజ నృపాలు డాకృతికి నొప్పగు వేషము లాచరించు, నే

యోజ విహారముల్ సలుప నుల్లమునం గడువేడ్కసేయు, నే

యోజ విదగ్ధుడై పలుకు నొడ్డులకుం దగ దట్లు సేయగన్.

త్రేతాంతంబున నొక్క కాలఫణి భక్తి న్ధివ్యమాణిక్యముల్

పాతాళంబుననుండి తెచ్చి దినమున్ బాలేందు చూడార్చనల్

ప్రాతర్వేళల జేయు ద్వాపరయుగ ప్రారంభమైన న్గుణా

తీతు న్శంకరు గొల్వవచ్చె నొక హస్తిశ్రేష్ఠ మచ్చోటికిన్

చెల్లెల లెస్సలా పెరటిచెట్టుగ నాటిన పారిజాత ము

త్పుల్ల నవీన సూనములతో విలసిల్లుచునున్నదా? సదా

యుల్లము దానిమీదటనె యుండునునాకది ప్రాపు బ్రోపు బు

ట్టిల్లును జొచ్చినిల్లునయి వృద్ధి నొసంగెడు నీకు నెంతయున్.

శివపూజలో పాము, ఏనుగులు పూనిన వైరమెట్టిది?

సుభద్రా పరిణమ వృత్తాంతాన్ని వివరించండి?

ఫిరదౌసి లేఖ సారాంశాన్ని వివరించండి?

చూపుడు వేలు పాఠ్యభాగం ఆధారంగా దళితుల ఆవేదనను వివరించండి?

సిద్ధప్ప పాత్ర చిత్రణ.

గుర్రప్ప పాత్ర చిత్రణ.

బతుకాట కళాకారుల జీవన విధానాన్ని పరిచయం చేయండి.

బతుకాట నవల నామౌచిత్యాన్ని వివరించండి.

పద్యానికి

డా. శేఖర్ కోలా తెలుగు శాఖాధిపతి

ఆంధ్ర లొయోల కళాశాల (స్వయంప్రతిపత్తి) విజయవాడ

హెడ్, తెలుగు డిపార్ట్ మెంట్

ఉపద్యాయ దినోత్సవం

5 సెప్టెంబర్ 2020

నవయుగకవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 125వ జయంతిని పురస్కరించుకుని అతిథి ఉపన్యాసం నిర్వహిస్తున్నాం.

గుర్రం సామ్రాజ్యం గారు గుర్రం జాషువా గారి వారసురాలు

జరుపుకున్నాము. తేది 28092020 సమయం మధ్యాహ్నం 12 01 గం. వేదిక గూగుల్ మీట్ అందరూ ఆహ్వానితులే...

ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి

ప్రాచ్య భాషా పరిషత్ (తెలుగు, సంస్కృతం మరియు హిందీ శాఖలు)

పత్రికా ప్రకటన ర్ధ్యా క్యు పేరుపొందిన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో, వృత్తి విద్యాకళాశాలలో, స్వయంప్రతిపత్తి కళాశాలలో ఎంట్రప్రిన్యూర్ షిప్, సృజనాత్మకత మరియు అంకుర సంస్థల ప్రోత్సాహక కేంద్రాలు నెలకొల్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారి చేసింది. విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలని రేకెత్తించడం మరియు వ్యవస్థాపక సృజనాత్మకతను పెంపొందించటం ద్వారా వారిని వ్యాపార వ్యవస్థాపకులుగా తయారుచేయడం ఈ కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం.

విద్యార్థులు స్వయం ఉపాధిని పొందటమే కాకుండా ఇతరులకు కూడ - ఉపాధిని కల్పించగల సామధ్యాన్ని విద్యార్థులలో కలిగించడం ఈ కేంద్రాల ద్వారా -- సాధ్యం అవుతుంది. ప్రస్తుత విద్య సంవత్సరానికి రాష్ట్ర ఉన్నత విద్య సంస్థలలో 500 కి పైగా ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ఉన్నత విద్య మండలి సంకల్పించింది.

వ్యవస్థాపక నవీకరణకు మరియు అంకుర సంస్థల ప్రోత్సాహక కేంద్రాలు ఈ క్రింది విధులను నిర్వహిస్తాయి :

• విద్యార్థులకు ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం

• యువత మరియు మహిళలను వ్యవస్థాపక వైఖరిని ప్రోత్సహించడం

• ఔత్సాహిక విద్యార్థులను గుర్తించి వారిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం

• విద్యార్థులలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తగిన సూచనలు సహాయసహకారాలు అందించడం. ఇంకుబేషిన్ కేంద్రాలను స్థాపించి వ్యాపార ఆలోచనలను మరియు నూతన టెక్నాలజీ వేంచరును రూపొందిచడం, తద్వారా వ్యాపార ప్రణాళికలను అభివృద్ధి చేయడం

నిధులను సమకూ ర్చే సంస్థల నుంచి పెట్టుబడులు పొందడానికి అవసరమైన నివేదిక తయారు చేయడం.

బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు అనుసంధానం చేయడం

విజేతలు అయిన వ్యాపార వేత్తలను మార్గ నిర్దేశకులుగా నియమించడం.

ఉన్నత విద్యా సంస్థలలో వైస్ ఛాన్సలర్ లేదా ప్రిన్సిపల్ అధ్యక్షతన ఒక సలహా కమిటీ ఏర్పాటు చేయబడుతుంది

ఈ కమిటీలో అధ్యపకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులు, DIC బ్యాంకులు మరియు స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు

ప్రతి కేంద్రానికి ఒక సీనియర్ ఆచార్యులను డైరెక్టరుగా నియమిస్తారు. ప్రతి SC కేంద్రానికి ఉత్పాదకరంగం, సేవారంగం, సామాజికరంగం మరియు ఇతర వ్యాపారాలకు సంబంధించి నిపుణుల కమిటీ అనుసంధానము కాబడి ఉంటాయి

విద్యార్థులకు సరయైన మార్గనిర్ధేశం చేయడంలో ఈ నిపుణుల కమిటీలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

IRC కేంద్రాల పనితీరును పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అధ్యక్షతన సలహా మరియు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

ఈ కమిటీలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశ్రమల మత్రిత్వశాఖ CAPSAPC) మరియు - Mime మంత్రిత్వశాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు

CISE కేంద్రాలు విశ్వవిద్యాలయాలలోను, కళాశాలలోను స్థాపించడం ద్వారా విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే కాకుండా msme వ్యవస్థాపనకు మరియు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సరైన తోడ్పాటును అందించవచ్చు.

సలహాదారులు

డా. వి. గోపాల్ రెడ్డి

డా. డి. కృపారావు

శ్రీ వి. గణేష్

ZOOM APP

4 . 'కారే రాజులు రాజ్యముల్ .... ` అని అన్నది ఎవరు?

పోతన

వామనుడు

బలి చక్రవర్తి

శుక్రాచార్యుడు నం

జ. వామనావతారము

5.'సిరి` అంటే

సంపద

సరస్వతీ

స్వర్ణం

సరస్సు

జ. సంపద

6. 'శిబి` చక్రవర్తిని పరీక్షించిన దేవతాపురుషులు ఎవరు.

డేగ, పావురం

వాయు, సూర్యుడు

శివుడు, విష్ణువు

ఇంద్రుడు, అగ్ని

జ. ఇంద్రుడు, అగ్ని

7. యశ:కాములై - సంధి పేరు.

సరళాదేశ సంధి

గుణ సంధి

జత్వ సంధి

విసర్గ సంధి

8. ఇక్కాలము - విడదీయండి.

ఇ + క్కాలము

ఇ + కాలము

ఈ + క్కాలము

ఈ + కాలము

9. క్రింది వానిలో 'షష్ఠీ తత్పురుష` సమాసాన్ని గుర్తించండి.

వారేరి

గర్వోన్నతి

శిబి చక్రవర్తి

భార్గవా

10. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతి బొందరే - పద్యపాదంలోని ఛందస్సు.

శార్దూలము

ఉత్పలమాల

మత్తేభము

చంకమాల

1.ఈ క్రింది వానిలో పోతన రచించని కావ్యం.

వీరభద్ర విజయం

భోగినీదండకం

నారాయణ శతకం

ఒంటిమిట్ట శతకం

+ ఒంటిమిట్ట శతకం

2. 'కొందరికి తెనుగు గుణమగు` అన్న కవి.

నన్నయ

శ్రీనాథుడు

పోతన వేమన

+పోతన

3. శాలివాహన విజయం కథని ఎవరు ఎవరికి వినిపించారు.

నారదుడు, ఇంద్రుడు కి

శుకమహర్షి, పరీక్షీన్మహారాజు కి

శివుడు, పార్వతికి

శాలివాహనుడు, విక్రమార్కునికి

+ శుకమహర్షి, పరీక్షీన్మహారాజు కి

4. పోతన ఎవరి ప్రేరణతో భాగవతం రాశాడు.

శ్రీరాముడు

శ్రీమహావిష్ణువు

శ్రీకృష్ణుడు

శ్రీనాథుడు

+శ్రీరాముడు

5. పలికి లేదనుకంటె పాపమెద్ది - అన్నది.

వామనుడు

శుక్రుడు

రాజు

బలి

+ బలి క్విజ్ ప్రారంభమైంది. రాత్రి 1159 ని. వరకు ఉంటుంది. త్వరగా రాయండి. గ్రేడ్ ని వాట్సప్ గ్రూప్ లో ఉంచండి.

6. శ్రీమహావిష్ణువు దశావతారములలో వామనావతారము ఎన్నోది.

7

5

8

6

+5

7. బలి చక్రవర్తి భార్య పేరు.

మేనక

తిలోత్తమ

వింధ్యావళి

శచీదేవి

+ వింధ్యావళి

8. 'ఇది యిచ్చుట ముజ్జగంబు లిచ్చుట మాకున్.` - అన్నది.

బలి

వామనుడు

శుక్రాచార్యుడు

ఇంద్రుడు

9. 'జలజాతాక్షుడు` అనగా.

పద్మముల వంటి కన్నులు గలవాడు

తామరల వంటి కన్నులు గలవాడు

పద్మముల వంటి పాదములు గలది

చంద్రుని వంటి ముఖము గలది

+ పద్మముల వంటి కన్నులు గలవాడు

10. ఏది గొప్ప దానము.

అన్నదానం

వస్తుదానం

కన్యాదానం

భూదానం

+ భూదానం

11. 'శ్రవణాలంకృతమై` - అర్ఠం గుర్తించండి.

చెవులకు ఆభరణంగా మారెను

తలమీద రత్నముగా మారెను

బంగారు భుజకీర్తిగా మారెను

కంఠమునకు ఆభరణముగా మారెను

+ చెవులకు ఆభరణంగా మారెను

12. 'బ్రహ్మాండము` - సంధి గుర్తించండి.

బ్రహ్మండ+ము (సవర్ణదీర్ఘ సంధి)

బ్రహ్మం+డము (సవర్ణదీర్ఘ సంధి)

బ్రహ్మ+అండము (సవర్ణదీర్ఘ సంధి)

బ్రహ్మాం+అండము (సవర్ణదీర్ఘ సంధి)

+ బ్రహ్మ+అండము (సవర్ణదీర్ఘ సంధి)

13. 'షష్ఠీతత్పురుష` సమానాన్ని గుర్తించు.

గళాభరణము

శిరోరత్నము

సవర్ణకేయూరము

ఛత్రంబు

+గళాభరణము

14. 'మత్తేభ` పద్య పాదంలో యతి స్థానం సంఖ్య.

10 వ అక్షరం

11 వ అక్షరం

13 వ అక్షరం

14 వ అక్షరం

+ 14

15. 'పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో` - అలంకారం.

వృత్యనుప్రాసము

అంత్యానుప్రాసము

ఉపమాలంకారము

ఉత్ర్పేక్షాలంకారము

+ వృత్యనుప్రాసము

16. 'రవిబింబం బుపమింపబాత్ర మగు ఛత్రం బై శిరోరత్నమై

శ్రవణాలంకృతమై, గళాభరణమై సౌవర్ణ కేయూర మై` - అలంకారం గుర్తించు.

ఉపమాలంకారము

ఉత్ర్పేక్షాలంకారము

రూపకాలంకారము

అంత్యానుప్రాస

+ ఉత్ర్పేక్షాలంకారము

17. 'నీరజభవుండు`- సమాసం గుర్తించు.

షష్ఠీ తత్పురుష

తృతీయ తత్పురుష

బహువ్రీహి సమాసం

రూపకసమాసం

+ బహువ్రీహి సమాసం

18. ఎవరి కోరికపై శ్రీమహావిష్ణువు వామన రూపాన్ని ధరించాడు.

రాజులు

ప్రజలు

మునులు

దేవతా స్త్రీలు

+ మునులు

19. ఎవరి చేతిలో శుక్రాచార్యుడు కన్ను పోగొట్టుకొన్నాడు.

బలి చక్రవర్తి

వామనుడు

వింధ్యావళి

శ్రీమహావిష్ణువు

+వామనుడు

20. దానగుణానికి ప్రతీకలు.

శిబి చక్రవర్తి

బలి చక్రవర్తి

కర్ణుడు

పైవన్నీ

21.'వలదీ దానము గీనమున్ బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!` - ఎవరు ఎవరితో అన్నారు.

వామనుడు శుక్రాచార్యునితో

శుక్రాచార్యుడు వామనుడితో

బలి శుక్రాచార్యునితో

శుక్రాచార్యుడు బలితో

+ శుక్రాచార్యుడు బలితో

22. 'హరియైన` సంధి గుర్తించండి.

హ+రిఐన = యడాగమ సంధి

హరి+ఐన= గుణ సంధి

హరి+ఐన= ఇకార సంధి

హరి+ఐన= యడాగమ సంధి

+ హరి+ఐన= యడాగమ సంధి

23. వామనుని రూపంలో బలి చక్రవర్తి వద్దకు వచ్చింది ఎవరు.

అగ్ని

ఇంద్రుడు

విష్ణువు

శివుడు

+విష్ణువు

24. బలిచక్రవర్తి పై పూలవానలు కురిపించినది ఎవరు.

దేవతలు

రాక్షసులు

వామనుడు

సూర్యుడు

+ దేవతలు

25. 'ధీవర్య` - అనగా

బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా!

భృగవంశమున పుట్టిన వాడా!

ఓ మహాత్మా!

మిక్కిలి మంచివాడా!

+ బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా!

సత్పాత్రప్రతిపాదితార్థు డయి రాజ్యం బుర్విలో సర్వసం

పత్పూర్ణంబుగ జేయుచుం బ్రజల భూపాలుండు పాలింపగా

దత్పూర్వార్జిత పుణ్యభోగముల కుత్సార్యత్వ సంపాదులై

యుత్పాతంబులు పుట్టె నుజ్జయినిలో నుల్కాది లక్ష్యంబులై.


రయం బైన నిబంధ మైన ధరణీనిర్మూలనం బైన దు

ర్మరణం బైనఁ గులాంత మైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో

హరుఁ డైనన్ హరి యైన నీరజభవుం డభ్యాగతుం డైన నౌఁ

దిరుగ న్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య! వే యేటికిన్.

కారే రాజులు రాజ్యముల్ . . . . . . . . . . . . . . . . . యి క్కాలమున్ భార్గవా!


డా.కోలా శేఖర్, తెలుగు అధ్యాపకుడు, ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడ


1.భ ర న భ భ ర వ గణాలు వరుసగా వచ్చే పద్యం.

1. చంపకమాల 2. ఉత్పలమాల 3. శార్దూలం 4. మత్తేభం ఉత్పలమాల

2. సీసపద్య రచనలో నైపుణ్యం చూపిన కవి.

1. నన్నయ 2. పాల్కురికి సోమన 3. శ్రీనాథుడు 4. వేమన శ్రీనాథుడు

3. తేటగీతికి యతి స్థానం

1. 1,4 గణాల ఆద్యక్షరం 2. 1,2 గణాల ఆద్యక్షరం 3. 1,5 గణాల ఆద్యక్షరం 4. తేటగీతికి యతి నియమం లేదు 1,4 గణాల ఆద్యక్షరం

4.'తెలిసి కొనుము నీవు తెలుగు బాల` పద్యపాదం

1. తేటగీతి 2. ద్వివద 3. ఆటవెలది 4. కందం ఆటవెలది

5. మత్తకోకిల పద్యము.

1. వృత్తము 2. జాతులు 3. ఉపజాతులు 4. ఏదికాదు. వృత్తము

6. ఉత్సాహము పద్యము.

1. వృత్తము 2. జాతులు 3. ఉపజాతులు 4. మాలిని జాతులు

7. చంపకమాలలోని గణాలు

1. స భ ర న మ య వ 2. మ స జ స త త గ 3. న జ భ జ జ జ ర 4. ర స జ జ భ ర న జ భ జ జ జ ర

8. స భ ర న మ య వ అనే గణాలు గల పద్యం

1. చంపకమాల 2. ఉత్పలమాల 3. శార్దూలం 4. మత్తేభం మత్తేభం

9. తెలుగు కవిత్వంలో గురజాడ ప్రవేశపెట్టిన ఛందస్సు

1. తరళం 2. తరువోజ 3. ముత్యాల సరాలు 4. మధ్యాక్కర ముత్యాల సరాలు

10. వేమన పద్యాలు రచించిన ఛందస్సు

1. కందం 2. ఆటవెలది 3. తేటగీతి 4. తరువోజ ఆటవెలది

11. పద్యాలు ఎన్ని రకాలు

1. 3 2. 2 3. 4 4. 6 3

12. లఘువును ఏ అక్షరంతో సూచిస్తారు.

1. U 2. E 3. I 4. @ I

13. ఐ, ఔలు వానితో కూడిన హల్లులు

1. లఘువులు 2. గురువులు 3. లఘువు గురువు 4. ఏది కాదు. గురువులు

14. సీసము, ఆటవెలది, తేటగీతి మొ||వి.

1. వృత్తములు 2. జాతులు 3. ఉపజాతులు 4. ఏవీకావు ఉపజాతులు

15. పద్యలక్షణములను తెలుపునది.

1. ఛందస్సు 2. అలంకారములు 3. గురులఘువులు 4. అన్నియూ ఛందస్సు

16. ద్విత్త్వాక్షరములు.

1. గురువులు 2. లఘువులు 3. 1,2 4. ఏవీకావు లఘువులు

17. ఆది గురువుగల మూడక్షర గణము

1. భగణము 2. జగణము 3. యగణము 4. తగణము భగణము

18. క్రింది వానిలో సూర్యగణము

1. గలము 2. హగణము 3. రగణము 4. తగణము హగణము

19. ఇంద్రగణములు ఎన్ని.

1. రెండు 2. మూడు 3. నాలుగు 4. ఆరు ఆరు

20. శార్దూల పద్యపాదములో యతి స్థాన అక్షరము

1. 11 2. 12 3. 13 4. 14 13

21. 1 సూర్య + 2 ఇంద్ర + 2 సూర్య గణములు గల పద్యము

1. సీసము 2. తేటగీతి 3. ఆటవెలది 4. కందము తేటగీతి

22. జగణము ప్రదానముగా గల పద్యం.

1. కందము 2. సీసము 3. ఆటవెలది 4. 1,3 కందము

23. ఏ పద్యానికి చివర మరొక పద్యము వ్రాయవలెను

1. కందము 2. తరువోజ 3. సీసము 4. ఏదీకాదు సీసము

24. చతుర్మాత్రా గణములు కల పద్యము

1. సీసము 2. కందము 3. మధ్యాక్కర 4. ఏదీకాదు కందము

25. కందము, ద్విపద, తరువోజ, అక్కర మొ||వి.

1. వృత్తాలు 2. జాతులు 3. ఉపజాతులు 4. పైవన్నీ జాతులు

26. పద్యపాదములోని రెండవ అక్షరం

1. యతి 2. ప్రాస 3. లఘువులు 4. ప్రాసయతి ప్రాస

27. ఏకమాత్రాకాలమున ఉచ్చరింపబడునది.

1. లఘువు 2. గురువు 3. ప్లుతము 4. యతి లఘువు

28. మత్తేభ పాదంలోని అక్షరాల సంఖ్య

1. 19 2. 20 3. 21 4. 22 21

29. ఆటవెలదిలో ప్రాసనియమం.

1. లేదు 2. ఉంది 3. 1,2 4. ఏదీకాదు లేదు

30. 6 ఇంద్రగణములు + 2 సూర్యగణములు

1. కందము 2. ఆటవెలది 3. తేటగీతి 4. సీసం సీసం