వాడుకరి:Mercy rani
Jump to navigation
Jump to search
దుర్గ జాతర వేల్లచింతలగూడెం
[మార్చు]- ఇ
జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది .
- ఇ జాతర మొదటిరోజు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు .
- అందరు ఇ జాతరలో పాల్గుంటారు. భక్తి శ్రద్ద లతో ఉపవాసం ఉంటారు .
- ఒక రోజంతా ఉపవాసం వుండి రాత్రి సమయం భక్తి శ్రద్ద లతో నుప్పులగుండం పై నడుస్తారు .
- ఇలా తొమ్మిది రోజులు ఇ జాతర జరుగుతుంది