About me
అందరికి నమస్కారం. నా వాడుకరి పేజికు స్వాగతము! సుస్వాగతము!! నా పేరు మౌర్య బిస్వాస్ (నా మాతృభాష బాంగ్లా లొ: মৌর্য্য বিশ্বাস). నేను అన్ని వికీమిడీయా ప్రాజెక్టులోని ఇదే యూజర్ నేమ్ వాడుతాను. నేను వికీపిడియా ఎన్సైక్లోపిడియా ఏడు సంవత్సరాల క్రితం 2014 లో చేరాను. వికీపిడియా చేరినప్పుడు నా వయస్సు పదిహేడు సంవత్సరాలు. ఇప్పుడు నేను 23. మొదటి రోజుల్లో నేను ఇంగ్లీష్ వికీ సవరించేవాడిని కాని గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా, నిరంతరంగా బాంగ్లా వికీపిడీయా సవరిస్తూ వస్తున్నాను. తెలుగు భాషపై మంఛి అవగాహన ఉంది. ప్రస్తుతం నాకు బాంగ్లా వికీలొ కొన్ని యుజర్ హక్కులు వున్నయి. బాంగ్లా వికీలో కోత్త వ్యాసలు సృష్టించడంతొ సహ నేను అనెక టెంప్లెటులు సృష్టిస్తు వుంటాను. ఆన్లైన్ కాంట్రిబ్యూషన్ తో పాటె నేను ఆఫ్ లైన్‌లో కుడా క్రియాశీలంగా పనులు చేస్తు వుంటాను. ఇప్పటి దాకా నేను కొల్కాతా నుండి మొదలుకొని హైదరాబాద్ వరకు అనేక వికీ వర్క్ షాప్, సదస్సుల్లో పాల్గొంటూ, కొన్ని సందర్భాల్లో నేనే నిర్వహిస్తూ వచ్చాను. మీరు వివిధ వికీప్రాజేక్టుల్లో నా కాంట్రిబ్యూషన్లు ఇక్కడ చుడవచ్ఛు.
కొల్కతా మహానగరంలో పుట్టి హైదరాబాద్ మహానగరంలో పెరిగిన నేను, చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను.
నా ప్రోఫైల్ను విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు!
|
My work
నేను చేస్తున్న పనులు గురించి:
|
|