వాడుకరి:Nagarani Bethi
Appearance
నా పేరు బేతి నాగరాణి. నేను డిగ్రీ వరకు చదివాను. మా స్వస్థలం జనగాం. 7 సంవత్సరాలుగా హైదరాబాద్ లో నివసిస్తున్నాను.
తెవికీలో చేరిక
[మార్చు]తెలుగు వికీపీడియన్ అయిన ప్రణయ్‌రాజ్ వంగరి తో 2017, ఫిబ్రవరి 15న నా వివాహం జరిగింది. తెలుగు వికీపీడియా గురించి, అందులో తన కృషి గురించి ప్రణయ్ నాకు చెప్పాడు. దాంతో నాక్కుడా తెలుగు వికీపీడియాలో కృషి చేయాలనిపించింది. నా వివాహమహోత్సవ సందర్భాన తెలుగు వికీపీడియా ఖాతా తెరవడమైనది.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు. |
శుద్ధి | ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు. |