Jump to content

వాడుకరి:Nalinimohankumarkalva

వికీపీడియా నుండి

నళినీ మోహన్ కుమార్ కాల్వ అను నేను 1958 జూన్ 29 న రేపల్లె లొ పుట్టాను. మా స్వగ్రామము నర్సరావుపేట. వుద్యోగ రీత్య హై ద్రాబాద్ లో నివాసమ్. దాదాపు 1980 నున్డీ నాస్తికు ని గా మారి నాను. అప్పట్లొ గోరా గారి జీ విత ఛరిత్ర నన్ను ప్రభావితము ఛేసినది. ప్రస్తుతము ఉద్యోగ క్రాంతి పత్రిక కు ఒక ఎడిటర్ గా వున్నాను.