వాడుకరి:Ramakrishnadeekshit
స్వరూపం
నా పేరు రామకృష్ణ దీక్షితులు. స్వంత ఊరు తిరుపతి. నా వృత్తి అర్చకత్వం. అంటే నేను తిరుమల శ్రీ వారి ఆలయం లో వంశపారంపర్యంగా అర్చకత్త్వం చేస్తుంటాను. వికీ లో తిరుమల పేజి చూసాను. నాకు వీలైనప్పుడల్లా నేను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విశేషములు విడతల వారి గా రాస్తాను. ఈ తిరుమల పేజి భక్తుల కు మరంత ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని నా అభిప్రాయం.