Jump to content

వాడుకరి:Ranganadh

వికీపీడియా నుండి

నేను ఈ రోజే తెలుగు వికిపీడియాను చూసాను.నాకు చాల బాగ నచ్ఛిన్ది.నేను ఇకనున్చి ప్రతి సారి నా వ్యాసాలు ప్రచురిస్తాను.మన తెలుగు వారన్దరమ్ము ఇలా "నెటీజనులవటమ్" చాల బాగున్ది. ఇక నా గురిన్చి.

  నా పేరు నాగాదిత్య రన్గానాధ్.గర్నెపూడి.
 చదువు:బి.టెక్.3 వ సమ్వత్సరమ్.
 గ్రామమ్:మార్తూరు.

జిల్లా:ప్రకాసమ్.

                             ఇక వున్తాను.సెలవు.