Jump to content

వాడుకరి:Samaleti Rohith Narayanaraopet

వికీపీడియా నుండి

Samaleti Rohith

My Village is Narayanaraopet. I Like So much In My Village. I promise to you I will definitely can help in My Village people's.

At Narayanaraopet Village in 13-April-2004

Recognition

[మార్చు]

Rohith is recognized My dedication is historical research and his efforts in preserving cultural heritage through his various projects and studies.

  • SREE VIGNESHWARA PUBLIC SCHOOL. 1st Class to 2nd Class. (2010-2011)
  • PRIMARY SCHOOL NARAYANARAOPET 3rd Class to 5th Class. (2012-2014)
  • ZPHS HIGH SCHOOL NARAYANARAOPET 6th Class to 10th Class (2014-2019)
  • GOVERNMENT BOYS JUNIOR COLLEGE SIDDIPET Intermediate in HEC GROUP (2019-2021)

Rohith's Historical Insights

[మార్చు]
బిజూరి దేవాలయం

Samaleti Rohith నేను మధ్యప్రదేశ్ లోని అమర్కంటక్ వెళ్లే మార్గంలో బిజూరి అనే గ్రామంలో ఒక దేవాలయం చూసాను.. అక్కడి గిరిజన సంతతికి చెందిన ప్రజలు అక్కడ నాలుగు కర్రలను భూమిలో పాతిపెట్టి వాటికి వారి వాడిన పనిముట్లను కట్టి దేవులుగా పూజిస్తారు... ఈ కర్రలకు ఒక దేవాలయాన్ని కట్టించారు.. కర్రను నిలువుగా పాతి అందులో వాళ్ళ దేవుణ్ణి చూసుకుంటారు.. దేవాలయం పక్కన ఒక పడుకున్న జంతువు లాంటి రాతి ఆకారం ఉంది... దాని నోటి లో రంధ్రం చేసి ఉంది.. ఇది ఇక్కడి వారి బిజూరి సంప్రదాయం.. ఆచారం..!!


"సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మా ఊరి నారాయణరావుపేట పెద్ద చెరువు వద్ద ఉన్న గంగమ్మ దేవాలయాన్ని పూర్తిగా పరిశీలించే అవకాశం నాకు కలిగింది. ఈ ఆలయం ఎంతో ప్రాచీనమని నాకు అనిపించింది. గర్భగుడిలో శివుడి, వినాయకుడి, పార్వతి, గంగమ్మ, నంది, సింహం విగ్రహాలతో పాటు శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. ఈ గర్భగుడి పైభాగం షణ్ముఖం ఆకారంలో ఉండటం ఈ దేవాలయానికి ప్రత్యేకతను ఇస్తుంది.

దేవాలయానికి ఎదురుగా ఉన్న హనుమాన్ ఆలయం కూడా ఎంతో పవిత్రమైనది. గంగమ్మ గుడి ఎదుట భూమిలో ఒక నక్షత్రాకారపు రాయి నిక్షిప్తమై ఉండటం ఎంతో ఆసక్తికరమైన విషయం. ఇది మన పూర్వకాల ఆచారాలతో సంబంధించినదని భావిస్తున్నాను.

మా గ్రామంలో గంగమ్మ జాతర ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు, ఇది గ్రామ ప్రజలకి ముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుక. ఈ దేవాలయాన్ని బెస్తవారి సమాజం ఎంతో శ్రద్ధగా అభివృద్ధి చేయడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్కరి ఆచారాలు, విశ్వాసాలు ఈ గుడికి చాలా కీలకంగా ఉంటాయి.

గంగమ్మ గుడి ఆలయ ముఖ ద్వారంలో నంది విగ్రహం ఉంటుంది..

గంగమ్మ ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, మన సంప్రదాయాల ప్రతీక. ఇక్కడి ప్రతీ కోణం మన పూర్వుల పూజా విధానాలను ప్రతిబింబిస్తుంది. నారాయణరావుపేట పెద్ద చెరువు పక్కన ఉన్న ఈ గుడి సన్నిధిలో సద్దుల బతుకమ్మ పండుగను జరపడం అంటే మరింత ఆనందం.

ఈ గంగమ్మ ఆలయాన్ని సందర్శించడం ద్వారా మనకు పురాతన ఆలయ నిర్మాణ శైలిని, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవచ్చు. మన ఊరి ప్రజల ఐక్యతను, సంప్రదాయాలను ప్రతిఫలించే ఈ దేవాలయానికి ప్రత్యేకత ఉంది..


My Facebook Official Account: (Samaleti Rohith) https://www.facebook.com/profile.php?id=100077113840154&mibextid=ZbWKwL

My Facebook Account Page: (Rohith's Historical Insights) https://www.facebook.com/share/RN1W6GoEQbgwT2cA/

My LinkedIn Account: Samaleti Rohith

https://www.linkedin.com/in/samaleti-rohith-623312297?utm_source=share&utm_campaign=share_via&utm_content=profile&utm_medium=android_app


https://whatsapp.com/channel/0029Vak7k4n1HspvXOqeif1m

https://x.com/RohithSama5646?t=JhYPakuuiYyYlH1IxnqtKQ&s=09