వాడుకరి:SrinivasAlavilli
స్వరూపం
తెవికీ సభ్యులకు నా శుభాకాంక్షలు
ఎంతో కాలంగా తెవికీ లో చేరుదామనే నా కోరిక ఇప్పటికి నెరవేరింది
Mac లొ ఇంత సులభంగా వ్రాయవచ్చని ఇప్పుడే అర్థమైంది
నేను వ్రాయాలనుకుంటున్న వ్యాసాలు
- తెలుగు హాస్య రచనలు
- సమకాలీన రాజకీయాలు
- తెలుగు పత్రికలు, ఇతర ప్రచురణలు