వాడుకరి చర్చ:SrinivasAlavilli
SrinivasAlavilli గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:44, 15 ఏప్రిల్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
sorry for typing in English but that's the problem I have :)
I am new user of Mac OS X (10.5.2). I have the font and I was able to enter telugu text into tewiki before but now I cannot get my input to come in telugu. I can see everything in telugu (safari rendering is awesome). Is there something I need to do to be able to switch between english and telugu? thanks for any suggestions
శ్రీనివాస్ గారూ! నేను Mac వాడను గనుక మీ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేక పోతున్నాను. మరెవరైనా చెబుతారు. కాని నాకు తట్టిన చిన్న విషయం. "ఎడిట్" పెట్టెకు పైన "తెలుగులో వ్రాయడానికి టిక్కు పెట్టండి" అని ఒక చిన్న చెక్ బాక్సు ఉంటుంది. అది కనుపిస్తుందా? చూడండి. ఎందుకంటే నిన్న ఫైర్‌ఫాక్సు-3 ఇన్‌స్టాల్ చేసిన తరవాత ఆ బాక్సు నా కంప్యూటర్‌లో కనిపించడం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:31, 18 జూన్ 2008 (UTC)