వాడుకరి:Srisarasijag69
Appearance
శ్రీసరసిజ | |
---|---|
జననం | శ్రీసరసిజ |
జాతీయత | భారతీయుడు |
నా పేరు శ్రీసరసిజ నేను ఆంధ్ర లొయల కళాశాల లొ చదువుతున్నాను.
వ్యక్తిగత జీవితము
[మార్చు]మా వూరు నరసరావుపేట. నేను పుస్తకాలు బాగా చదువుతాను. సినిమాలు కుడా బాగా చూస్తాను.తెలుగు సాహిత్యము చాలా ఇష్టం.
స్నేహితులు
[మార్చు]నా స్నేహితులతొ బాగా మాట్లాడతాను. వారి తొ ఎప్పుడు సరదాగా వుంటాను.
అలవాట్లు
[మార్చు]కాఫి, టీ తాగను. చాకొలెట్లు తింటాను.
అభిరుచులు
[మార్చు]పువ్వులు అంటె చాలా ఇష్టం. బిఎండబల్యు కార్లు అంటె కూడా ఇష్టం.