వాడుకరి:VADDURIRAMAKRISHNA
వర్గం:తెలుగు భాషాభిమానులు]]
నా గురించి
[మార్చు]నా పేరు వడ్డూరి రామకృష్ణ నేను ప్రముఖ కవి,పురాణప్రవచకులు,స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ వడ్డూరి అచ్యుతరామకవి గారి నాల్గవ కుమారుడను.నేను పశ్చిమగోదావరి జిల్లా కన్నాపురం గ్రామంలో 1964 వ సంవత్సరంలో జన్మించాను.10 వ తరగతి వరకూ కన్నాపురంలో విద్యాభ్యాసం ,ఇంటర్ కొయ్యలగూడెం లో డిగ్రీ B.Com తణుకు లో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య గవర్నమెంట్ కాలేజీ లో చదివాను.నేను తణుకులో ఉంటాను.మా కుటుంబంలో మా నాన్న గారు మా పెద్ద అన్నయ్య డా.వి.వై.వి.సోమయాజి,మా మూడవ అన్నయ్య శ్రీనివాసరావు వీరికి కవిత్వం లో మంచి ప్రవేశం ఉంది నాకు మాత్రం కవిత్వం అన్నా,సాహిత్యం అన్నా,సంగీతం అన్నా మక్కువ ఎక్కువ అందుకనే వారు వ్రాసిన కవితలు,పద్యాలు,గ్రంధాలు విశ్వవ్యాప్తం చెయ్యాలనే ఉద్దేశ్యంతో సుమారు ఒక సంవత్సరం పైగా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అయిన ఈ వికీపీడియా లో సభ్యునిగా చేరి నాకు సమయం దొరికినప్పుడు వికీపీడియాలో వ్యాసాలు చదువుతాను,వ్రాయడానికి ప్రయత్నిస్తాను.నాకు గురు తుల్యులు శ్రీ అర్జున గారు,శ్రీ ఎ.రాజశేఖర్ గారు,శ్రీ పవన్ సంతోష్ గారు,శ్రీ బి.కె.విశ్వనాద్ గారు.వారి మార్గ దర్శకత్వంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.వారికి నా కృతజ్ఞతలు.
బాల్యము మరియు విద్యాభ్యాసము
[మార్చు]10 వ తరగతి వరకూ కన్నాపురంలో విద్యాభ్యాసం ,ఇంటర్ కొయ్యలగూడెం లో డిగ్రీ B.Com తణుకు లో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య గవర్నమెంట్ కాలేజీ లో చదివాను.నేను తణుకులో ఉంటాను.
వృత్తి
[మార్చు]నేను తణుకులోని ప్రముఖ పెస్టిసైడ్స్ కంపెనీ జయలక్ష్మి ఫర్టిలైజేర్స్ లో సేల్స్ EXECUTIVE గా పనిచేస్తున్నాను.
వ్యక్తిగత జీవితము
[మార్చు]నాకు సాహిత్యం అంతటే చాలా ఇష్టం అందుకని నేను తణుకు లోని ప్రముఖ సాహితీ పీఠం శ్రీ నన్నయ భట్టారక పీఠంలో సభ్యునిగా చేరాను.ప్రతీ నెలా జరిగే సాహితీ కార్యక్రమాలలో పాల్గొంటాను.ప్రతీ సంవత్సరం ఉగాదికి జరిగే కవిసమ్మేళనం మా అన్నగారైన కీర్తిశేషులు శ్రీ వి.వై.వి.సోమయాజి సంస్మరణార్ధం జరుపుకుంటున్నాము.ఆయన పేరున కవిసమ్మేళనంలో పాల్గొనే కవులకు సత్కారం జరుగుతోంది. శ్రీ నన్నయ భట్టారక పీఠం సాహితీ కార్యక్రమంలో తీసిన ఫోటో కార్యక్రమ ప్రారంభం ప్రార్ధనా గీతం ఆలపిస్తున్న వడ్డూరి రామకృష్ణ ,కార్యదర్శి శ్రీ సుశర్మ గారు,సభాధ్య్యక్షులు డా.జీ.యస్వీ.ప్రసాద్ గారు
నా మొబైల్ సంఖ్య
[మార్చు]- ఫోన్ ....9959117167.