వాడుకరి చర్చ:VADDURIRAMAKRISHNA

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]
VADDURIRAMAKRISHNA గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

VADDURIRAMAKRISHNA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 02:26, 26 నవంబర్ 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 22


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


మీ వాడుకరి పేరుతో సమస్య

[మార్చు]

మీ వాడుకరి పేరు వడ్డూరి అచ్యుతరామ కవి వ్యాస పేరుగా నున్నది. దీనిని మార్చుకుంటే మంచిది.--అర్జున (చర్చ) 06:54, 29 నవంబర్ 2013 (UTC)

{{సహాయం కావాలి}}

గౌరవనీయులు శ్రీ అర్జున రావు గార్కి వడ్డూరి రామకృష్ణ నమస్కరించి వ్రాయునది నేను వికీపీడియా నందు VADDURI RAMAKRISHNA పేరుతో ఖాతాను కలిగి ఉన్నాను కాని PASSWARD మర్చి పోయాను అందువలన మా నాన్న గారై న VADDURI ACHYUTARAMAKAVI పేరుతొ ఖాతాను ఏర్పాటు చేసుకున్నాను ఆయన పేరుతో ఏర్పాటు చేసిన వాడుకరిని నా పేరుమీద అనగా VADDURI RAMAKRISHNA పేరు గా మార్పు చేయవలసినదిగా కోరుచున్నాను. PASSWARD మాత్రం నాన్న గారి పేరు తో ఉన్న ఖాతా PASSWARD ననే ఉంచ గలరని కోరుచున్నాను. మానాన్న గారు ఎన్నో భక్తి రస గ్రంథాలు రచించారు అవన్నీ అముద్రితాలుగా ఉన్నాయి వాటిని వికీపీడియా నందు నిక్షిప్త పరచుటకు అనుమతిని కోరుచున్నాను. దయచేసి నా అబ్యర్ధన ను మన్నించ గలందులకు కోరి ప్రార్ధించు చున్నాను ఇట్లు వడ్డూరి రామకృష్ణ ,వడ్డూరి అచ్యుతరామ కవి గారి కుమారుడు ,తణుకు ఫోన్ .99 5 9 1 1 7 1 6 7 .

మీ పాత పాస్ వర్డ్ తోటే మీ వాడుకరి పేరుని కొత్తపేరుకి (VADDURI RAMAKRISHNA) మార్చాను. పనిచేస్తున్నదీ లేనిది తెలియపరచండి. ఇప్పటికే ముద్రించిన పుస్తకాలకొరకు అనువైన వికీసోర్స్ తప్పించి మిగతా వికీప్రాజెక్టులన్నీ అందరిచేత మార్పులకు గురికావొచ్చు. కనుక మీరు అముద్రిత పుస్తకాలకొరకు ఇతర ఆన్లైన్ సేవలను పరిశీలించితే మంచిది.--అర్జున (చర్చ) 10:13, 29 నవంబర్ 2013 (UTC)

బంధువుల వ్యాసాలలో మార్పులు

[మార్చు]

మూలాలు లేకుండా వికీలో సమాచారం చేర్చకూడదు మరియు బంధువులగురించిన వ్యాసాలలో సమాచారం చేర్చకూడదు. తగిన మూలాలను వాటి చర్చాపేజీలలో చేరిస్తే వాటిని సహ సభ్యులు పరిశీలించి వ్యాసాన్ని అభివృద్ధి చేయగలరు. స్వాగత సందేశంలోని లింకులద్వారా వికీవిధానాలగురించి మరింత తెలుసుకోండి. --అర్జున (చర్చ) 06:51, 29 నవంబర్ 2013 (UTC)

[మార్చు]
File Copyright problem
File Copyright problem

Thanks for uploading దస్త్రం:Vadduri Achyutha Rama kavi.tif. However, it currently is missing information on its copyright status and its source. Wikipedia takes copyright very seriously.

If you did not create this work entirely yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. You will also need to state under what licensing terms it was released. Please refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file.

Please add this information by editing the image description page. If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 11:50, 7 డిసెంబర్ 2013 (UTC)

మీరు చేర్చిన ఫైల్ ను మెరుగైన పేరుకి మార్చాను. మీరు తగిన లైసెన్స్ మరియు సారాంశంలో ఫొటో వివరాలు చేర్చవలసివుంది. మీ స్వంత చిత్రమైనట్లైతే మరియు ఉచిత నకలు హక్కులు తో పంచదలిస్తే ఉదాహరణ లో చూపినట్లు మార్పులు చేయగలరు.--అర్జున (చర్చ) 11:54, 7 డిసెంబర్ 2013 (UTC)
  • మార్పులు చేసినందులకు ధన్యవాదాలు. సమస్యమూసలు తొలగించుతాను.--అర్జున (చర్చ) 14:56, 7 డిసెంబర్ 2013 (UTC)
  • వడ్డూరి_అచ్యుతరామ_కవిసమాచార పెట్టెలో tif తీరు బొమ్మ పనిచేయలేదు కావున దానిబయట బొమ్మ చేర్చాను. మీరు jpg తీరులో మార్చి కామన్స్ లో ఎక్కించినతరువాత ఆకొత్త పేరు సమాచార పెట్టెలో చేర్చవచ్చు అదిపనిచేసిన తరువాత పాత బొమ్మ ని తొలగించవచ్చు.. --అర్జున (చర్చ) 11:11, 8 డిసెంబర్ 2013 (UTC)

శ్రీ శివకామేశ్వరీ కల్యాణం

[మార్చు]

దీనిని పద్య రూపంలో రాయండి ఉదాహరణకు నేను ఒకటి మార్పుచేసి ఉంచాను మిగతావి కూడా పైదానిని అనుసరించి రాయగలరు..కృతజ్నతలు...విశ్వనాధ్ (చర్చ) 11:36, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

మీ వికి pages లో మీ నాన్నగారి పద్యాలు చదివాను చాల హృద్యంగా ఉన్నాయి.

దయచేసి ఈ 4 పుస్తకాలు pdf files ఉంటే పంపగలరు. My email is kumarmaly@gmail.com ఆయన రచనలు wiki లో పెట్టి అందరూ చదివి ఆనందించే విధంగా చేయదానికి నెనూ సహకరించగలను.

శ్రీ శ్రీనివాస కథా సుధాలహరి అను శ్రీనివాస కల్యాణం (1961) శ్రీ శివకామేశ్వరీ కల్యాణం అను శ్రీ లలితోపాఖ్యానము (1968) శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం - తెలుగు అనువాదం (1960) శ్రీ లలితా మహేశ్వరీ స్తోత్రమాల (శ్రీ లలితా సహస్రనామ సంకలితము సీస పద్యకావ్యం) (1968)

thanks Kumar (kumarmaly@gmail.com)

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం

[మార్చు]

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా సాహిత్య పేజీల విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో--పవన్ సంతోష్ (చర్చ) 13:22, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీ ఆంజనేయ దండకం

[మార్చు]

మీరు శ్రీ ఆంజనేయ దండకం అనే వ్యాసాన్ని వ్రాసారి. కానీ యిదివరకు తెవికీలో ఆంజనేయ దండకం అనే వ్యాసం యున్నది. అందువల్ల మీ వ్యాసాన్ని విలీన ప్రతిపాదన చేశాను. మీ అభిప్రాయం ఆ వ్యాస చర్చా పేజీలో వ్రాయండి.-- కె.వెంకటరమణ 08:23, 17 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వడ్డూరి ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి

[మార్చు]

వడ్డూరి ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి వ్యాసాన్ని వికీకరించాను. మీరు సరైన మూలాలను చేర్చండి. మరిన్ని చిత్రాలను అప్‌లోడ్ చేయండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 13:10, 18 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నన్నయ భట్టారక పీఠం

[మార్చు]

రామకృష్ణ గారూ, నన్నయ భట్టారక పీఠం గురించి చక్కని వ్యాసం వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే వివిధ ప్రశంసలు, జాబితాలు యాధాతధంగా కాకుండా ఒక వ్యాసంలా వ్రాస్తే మరింత ఉపయోగపడుతుంది. అప్పుడు ఇది నన్నయ భట్టారక పీఠం కరపత్రంలా కాకుండా మరో స్థాయికి చేరుకుంటుంది --వైజాసత్య (చర్చ) 03:21, 15 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం

[మార్చు]
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:24, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వంశవృక్షం గురించి

[మార్చు]

రామకృష్ణగారూ, మీ కుటుంబంలో ప్రముఖులు అయిన వడ్డూరి అచ్యుతరామ కవి మరియు వడ్డూరి ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి వ్యాసాలు తెవికీలో ఉన్నవి. వారి పేజీలలో చేర్చుటకు మీ వంశవృక్షం ఉంటే దానిని నా ఈ మెయిల్ కు పంపగలరు. దానిని తయారుచేసి వారి పేజీలలో ఉంచే ప్రయత్నం చేస్తాను.-- కె.వెంకటరమణ 17:20, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

డా!సి.నారాయణ రెడ్డి గారు వ్యాసాన్ని has been proposed for deletion ఈ దిగువ కారణం వలన:

సింగిరెడ్డి నారాయణరెడ్డి వ్యాసం ఇదివరకే ఉన్నది.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:51, 24 మే 2015 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:51, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

యిదివరకే ఉన్న వ్యాసాలు

[మార్చు]

సింగిరెడ్డి నారాయణ రెడ్డి , ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ వంటి వ్యాసాలు యిది వరకే తెవికీ లో ఉన్నవి. మీరు ఒకసారి మీరు వ్రాయాలకుకుంటున్న వ్యాసం తెవికీలో ఉన్నదా, లేదా పరిశీలించి కొత్త వ్యాసం ప్రారంభించండి. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 11:55, 24 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రామకృష్ణ గారు మీరు అంటించిన పొటోలు పేస్బుక్ నుండి తీసుకొన్నట్టుగా ఉంది, వ్యక్తుల పొటోలను కూడా స్కాన్ చేయకుండా వాళ్ళు అందుబాటులో ఉండే వారే కనుక కెమెరా తో తీసుకొని అప్లొడ్ చేయండి, మీకేవైనా సందేహాలు ఉంటే నాకు తెలియచేయండి..--విశ్వనాధ్ (చర్చ) 05:20, 16 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తంగిరాల పాల గోపాల కృష్ణ

[మార్చు]

తంగిరాల పాల గోపాల కృష్ణ వ్యాసంలో మీరు చేర్చిన చిత్రాలను క్రాప్ చేసి మరలా చేర్చితిని. ఈ వ్యాసం నకు సరైన మూలాలు చేర్చి సహాయపడగలరు. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:39, 29 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈయుణ్ణి రంగాచార్యస్వామి భారద్వాజ భవనం,నరసాపురం,13-12-2013 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:36, 17 డిసెంబరు 2015 (UTC) ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:36, 17 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కోనసీమ తిరుపతి వాడపల్లి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ప్రవేశిక లేదు. క్షేత్రం గురించి రాసినది ఏమీ లేదు.దేవాలయం వారి కరపత్రం లాగా ఉంది. తొలగించాలి

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 16:19, 12 జనవరి 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 16:19, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జాతీయపతాక వందనం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఒక దండకాన్ని ఉన్నదున్నట్టుగా ఇక్కడ పెట్టేసారు. ఇది వికీపీడియాలో ఉండదగదు. తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 17:36, 27 ఏప్రిల్ 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 17:36, 27 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

తంగిరాల పాల గోపాల కృష్ణ పేజీని సత్వరమే తొలగించాలని ఆ పేజీలో ఒక ట్యాగు పెట్టాను. సత్వర తొలగింపు కారణాల్లో A7 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసాను. ఎందుకంటే a person or group of people వంటి అంశానికి సంబంధించిన ఈ పేజీలో వ్యాస విషయానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో వివరించలేదు: అంటే ఈ విషయానికి విజ్ఞాన సర్వస్వంలో వ్యాసం ఎందుకు ఉండాలి అని. అలాంటి వ్యాసాలను సత్వర తొలగింపు పద్ధతిలో ఎప్పుడైనా తొలగించవచ్చు. విషయ ప్రాముఖ్యత గురించి చదవండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. చదువరి (చర్చరచనలు) 09:41, 29 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:40, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

దస్త్రం:Rk.png తొలగింపు చర్చలో ఉంది

[మార్చు]

మీరు ఎక్కించిన/మార్చిన దస్త్రం, దస్త్రం:Rk.png ను, వికీపీడియా:తొలగింపు కొరకు దస్త్రాలు పేజిలో చేర్చారు. దానికి కారణమేంటో అక్కడున్న చర్చలో చూడవచ్చు (కనబడకపోతే, ఆ పేజీలో దస్త్రం పేరుతో వెతకండి). దానిపై మీ అభిప్రాయాన్ని ఆ ప్రతిపాదన కింద రాయండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 04:58, 17 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రం:Rk.png తొలగింపు చర్చలో ఉంది

[మార్చు]

మీరు ఎక్కించిన/మార్చిన దస్త్రం, దస్త్రం:Rk.png ను, వికీపీడియా:తొలగింపు కొరకు దస్త్రాలు పేజిలో చేర్చారు. దానికి కారణమేంటో అక్కడున్న చర్చలో చూడవచ్చు (కనబడకపోతే, ఆ పేజీలో దస్త్రం పేరుతో వెతకండి). దానిపై మీ అభిప్రాయాన్ని ఆ ప్రతిపాదన కింద రాయండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:47, 17 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

[మార్చు]

@VADDURIRAMAKRISHNA గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Rk.png
  2. File:VYVSomayaji.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:00, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

అంటరానివారు ఎవరు? వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

అంటరానివారు ఎవరు? వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (పుస్తకాలు) ప్రకారం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అంటరానివారు ఎవరు? పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. పవన్ సంతోష్ (చర్చ) 15:10, 28 సెప్టెంబరు 2024 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 15:10, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]