వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా

వికీపీడియా నుండి
(వికీపీడియా:Image copyright tags నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బొమ్మలకు సంబంధించిన కాపీహక్కుల పట్టీల జాబితా ఇది:

పట్టీ పేరు పట్టీలోని విషయం
{{Cc-by-2.0}}
This template should only be used on file pages.
{{Cc-by-2.5}}
This template should only be used on file pages.
{{Cc-by-sa-2.0}}
This template should only be used on file pages.
{{Cc-by-sa-2.5}} This template should only be used on image pages.
{{Cc-by-sa-2.5,2.0,1.0}}
This template should only be used on image pages.
{{Cc-by-sa-3.0,2.5,2.0,1.0}}
Some rights reserved
క్రియేటీవ్ కామన్స్ గుర్తింపు నఖచిత్రంక్రియేటీవ్ కామన్స్ పంచాలి నఖచిత్రం
ఈ ఫైలు/బొమ్మను క్రియేటీవ్ కామన్స్
గుర్తింపు ఇస్తూ మార్పులను పంచాల్సిన లైసెన్సులైన 3.0, 2.5, 2.0, మరియు 1.0లతో చేర్చారు.
{{GFDL-self}}
This template will categorize into Category:Wikipedia license migration candidates.
{{సొంత కృతి|GFDL-no-disclaimers|
cc-by-sa-3.0,2.5,2.0,1.0}}

నేను, ఈ కృతి యొక్క కర్తను, ఈ కృతిని క్రింద ఇవ్వబడిన లైసెన్సులతో సమర్పిస్తున్నాను:
GFDL

ఈ కృతిని కాపీచేసుకోవడానికి, పంచుకోవడాకిని, మార్పులు చేసుకోవడానికి GFDL ఉచిత లైసెన్సు, వెర్షను 1.2తోను లేదా ఉచిత సాఫ్టువేరు ఫౌండేషను వారిచే విడుదల చేయబడిన తరువాతి వెర్షనుల లైసెన్సుతోనూ, ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వబడింది.

Some rights reserved
క్రియేటీవ్ కామన్స్ గుర్తింపు నఖచిత్రంక్రియేటీవ్ కామన్స్ పంచాలి నఖచిత్రం
ఈ ఫైలు/బొమ్మను క్రియేటీవ్ కామన్స్
గుర్తింపు ఇస్తూ మార్పులను పంచాల్సిన లైసెన్సులైన 3.0, 2.5, 2.0, మరియు 1.0లతో చేర్చారు.
[మీరు ఈ లైసెన్సుకు సరిపడే షరతులతో ఈ కృతిని వాడుకోవచ్చు.] error: {{lang}}: text has italic markup (help)
{{LGPL}}
LGPL

This work is free software; you can redistribute it and/or modify it under the terms of the GNU Lesser General Public License as published by the Free Software Foundation; either version 2.1 of the License, or (at your option) any later version.

This work is distributed in the hope that it will be useful, but without any warranty; without even the implied warranty of merchantability or fitness for a particular purpose. See the GNU Lesser General Public License for more details.

You should have received a copy of the GNU Lesser General Public License along with this library; if not, write to the Free Software Foundation, Inc., 59 Temple Place, Suite 330, Boston, MA 02111-1307 USA

{{Non-free film screenshot}}
Copyrighted

ఇది ఒక కాపీహక్కులు కలిగిన సినిమానుండి ఎంచుకొన్న సన్నివేశం చిత్రం (screenshot). ఈ చిత్రం కాపీహక్కులు ఆ సినిమా నిర్మాత లేదా నిర్మాణ సంస్థకు చెందుతాయి. ఆ చిత్రంలో ఉన్న నటీనటులకు కూడా చెందవచ్చును.

తక్కువ రెజోల్యూషన్ ఉన్నసన్నివేశ చిత్రాలను ఆ సినిమాను సమీక్షించడానికి మరియు దాని గురించి రాయడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల కాపీహక్కు చట్టములోని ఫెయిర్ యూజ్ ప్రకరణము కింద వాడుకొనవచ్చు. మరింత విస్తృత సమాచారమునకు కాపీహక్కులు చూడండి



{{Non-free logo}}
Copyrighted

ఇది ఒక సంస్థ లేక వస్తువు లేక ఘటన యొక్కlogo . ఇది copyright మరియు/లేకtrademark లతో రక్షించబడినది. తక్కువ విభాజకత గల బొమ్మలు అమెరికా లాభాపేక్షరహిత సంస్థ యైన వికీమీడియా ఫౌండేషన్ చే నడపబడుతున్న సర్వర్ పై వున్న తెలుగు వికీపీడియా లో , గుర్తింపుకొరకు మరియు విమర్శాత్మక వ్యాఖ్యానం కొరకు United States copyright law. చట్టాల ప్రకారం fair use గా పరిగణింపబడతాయి. వికీపీడియా పై లేక ఇతరచోట్ల వినియోగం copyright infringement కావొచ్చు. కొంత వ్యాపారాత్మక వినియోగం వ్యాపారచిహ్నఅతిక్రమణ కావొచ్చు. మరింతసమాచారం కొరకు Wikipedia:Non-free content మరియు Wikipedia:Logos.

ఈ విభాగం సముచిత వినియోగ కారణాల తో జతపరచనట్లయితే అర్ధవంతమవదు. ఇది ఈ బొమ్మ వాడిన ప్రతి పేజీకి ప్రత్యేకమైనదిగా వుండాలి . ఎక్కించిన అన్ని సముచిత వినియోగ బొమ్మలకు మూలము మరియు నకలుహక్కుల సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి. చిహ్నం వాడినంతమాత్రాన సంస్థ పరపతిని వికీపీడియా కాని, వికీమీడియా ఫౌండేషన్ సమర్ధించినట్లు కాదు అలాగే సంస్థకూడా వికీపీడియా ను లేక వికీమీడియా ఫౌండేషన్ ను సమర్థించినట్లుకాదు.

{{Non-free stamp}}
Copyrighted

ఇది ఒక తపాలా బిళ్ళ (postage stamp) చిత్రం. దీని కాపీహక్కులు ఈ బిళ్ళను విడుదల చేసిన అధికార సంస్థ వారికి ఉండవచ్చును. ఈ బొమ్మ వినియోగం పైన గాని, దీని పునర్ముద్రణ మీద గాని మరికొన్ని ఆంక్షలు ఉండే అవకాశం ఉన్నది. ఈ కింది కారణాల వలన ఇటువంటి బొమ్మలను వికిపీడియాలో వాడడం సముచితమేనని భావింపబడుతున్నది.

  • ఈ స్టాంపు చిత్రాన్ని సంబంధిత స్టాంపు గురించి చెప్పే సందర్భంలో గురించిన వ్యాసంలో వాడుతున్నారు. (ఆ స్టాంపు డిజైనులో ఉన్న విషయానికి సంబంధించి కాదు).
  • అమెరికాలో ఉన్న సర్వర్లపై, లాభాపేక్షలేని సంస్థయైన వికీమీడియా ఫౌండేషను, నెలకొల్పిన తెలుగు-భాష వికీపీడియాలో, అమెరికా చట్టాల ప్రకారం ఈ బొమ్మను ఉపయోగించటం ఫెయిర్ యూస్(fair use)గా పరిగనిస్తారు. ఈ బొమ్మను ఇంకెక్కడయినా ఉపయోగిస్తే అది కాపీహక్కు ఉల్లంఘన అయ్యే ప్రమాదం ఉంది. మరిన్ని వివరాలు ఆంగ్ల వికీలోఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు అనే పేజీలో ఉన్నాయి.

అప్‌లోడ్ చేసినవారికి సూచన: ఈ బొమ్మను ఏయే వ్యాసాలలో వాడారో ఆయావ్యాసాలకు తగిన సముచిత వినియోగం వివరణ (fair use rationale) చేర్చండి. వివరాలకు ఆంగ్ల వికిపిడియాలోని బొమ్మల వివరణ పేజీ చూడవచ్చును. ఈ బొమ్మ ఎక్కడి నుండి లభించిందో, ఆ మూలం ఎవరు ప్రచురించారో,అందుకు కాపీరైటు ఎవరికి ఉందో పేర్కొనండి.

{{PD-India}}
Public domain
భారత దేశపు చట్టాల ప్రకారం ఈ బొమ్మ కాపీహక్కులకు కాలదోషం పట్టడం వలన ఇప్పుడిది సార్వజనికమైంది. భారతీయ కాపీహక్కుల చట్టం ప్రకారం అన్ని ఛాయాచిత్రాలు, ప్రచురించిన 60 సంవత్సరాల తరువాత (అంటే, 01-01-1958 కంటే ముందువి) సార్వజనికమౌతాయి.
Flag of India.svg
{{PD-self}}
{{PD-user}}
పబ్లిక్ డొమైన్

ఈ బొమ్మను తయారు చేసిన సభ్యులు [[:User:{{{1}}}|{{{1}}}]] దీనిని సార్వజనిక రంగంలోకి విడుదల చేసారు (చేస్తున్నారు). ఇది ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వస్తుంది.
ఈ కృతిని తయారు చేసినవారు దీనిని ఎటువంటి ఉపయోగాలకయినా వాడుకోగలిగే హక్కును ఇస్తున్నారు. చట్టపరంగా ఏవయినా నిబంధనలు ఉంటే తప్ప, ఇందులో ఎటువంటి నిబంధనలను సభ్యుడు విధించలేదు.
అస్వీకారాలకు లోబడి.

{{ఏదో-వెబ్‌సైటు-నుండి}}
కాపీహక్కులు తెలియవు ఈ బొమ్మను ఎక్కించిన సభ్యునికి ఇది ఎక్కడినుండి లభించిందో తెలియదు. ఇంకొంత అనుభవమున్న సభ్యులు కొంచెం సహాయం చేసి వారికి కాపీహక్కుల విధానం వివరించి కాపీహక్కులను ఎలా నిర్ణయించాలో తెలుప గోరుతున్నారు. ముందుముందు సరయిన కాపీహక్కు మూసలను ఎంచుకొనేందుకు ఇది దోహదపడుతుంది.

వారంలోపు కాపీ హక్కుల వివరాలు తెలుపని పక్షంలో దీనిని తొలగించేస్తారు.


{{తెలియదు}}
Copyright undetermined ఈ బొమ్మను అప్లోడు చేసిన సభ్యునికి కాపీహక్కుల విషయమై సందిగ్ధత ఉంది. వారికి కాపీహక్కుల విధానం వివరించి కాపీహక్కులను ఎలా నిర్ణయించాలో తెలుపవలసినదిగా అనుభవజ్ఞులను కోరుతున్నారు. ముందుముందు సరయిన కాపీహక్కు మూసలను ఎంచుకొనేందుకు ఇది సాయపడుతుంది. వారంలోపు కాపీ హక్కుల వివరాలు తెలుపని పక్షంలో ఈ బొమ్మను తొలగించేస్తారు.
{{పుస్తక ముఖచిత్రం}}
{{GFDL-no-disclaimers}}
GFDL

ఈ కృతిని కాపీచేసుకోవడానికి, పంచుకోవడాకిని, మార్పులు చేసుకోవడానికి GFDL ఉచిత లైసెన్సు, వెర్షను 1.2తోను లేదా ఉచిత సాఫ్టువేరు ఫౌండేషను వారిచే విడుదల చేయబడిన తరువాతి వెర్షనుల లైసెన్సుతోనూ, ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వబడింది.

{{డీవీడీ ముఖచిత్రము}}
ఇదొక DVD ముఖచిత్రం. DVD ముఖచిత్రాల తక్కువ-స్పష్టత ఉన్న ప్రతులను అమెరికా సంయుక్త రాష్ట్రాల కాపీహక్కు చట్టపు సదుపయోగం అంశం ప్రాతిపదికన వికీపీడియాలో ప్రదర్శించవచ్చని భావించడమైనది. కాపీహక్కులు చూడండి.
{{సినిమా పోస్టరు}}
{{Non-free currency}}


{{లైసెన్సు లేదు సభ్యుల సహాయంకావాలి}}
ఈ బొమ్మకు కాపీహక్కుల సమాచారం ఇవ్వలేదు. కాపీ హక్కుల సమాచారం ఇవ్వక పోతే బొమ్మను వికీపీడియాలో చేర్చిన రోజునుండి ({{{రోజు}}} {{{నెల}}} 2018) 7 రోజుల తరువాత ఎప్పుడయినా తొలగించే వీలుంటుండి. ఈ బొమ్మకు కాపీహక్కుల సమాచారాన్ని అందించిన తరువాత ఈ మూసను తొలగించేయవచ్చు.

ఈ బొమ్మ ప్రస్తుతం కాపీహక్కులపై అనుభవమున్న సభ్యుల పరిశీలనకు ఉంచబడినది. ఇది 7 రోజుల లోపట జరుగుంతుందనే హామీ ఎవరూ ఇవ్వలేరు. మీరు ఇంకేమయినా ప్రశ్నలు అడగదలుచుకుంటే వికీపీడియా:మీడియా కాపీహక్కుల ప్రశ్నలు పేజీని సందర్శించండి.

{{సొంత కృతి}}
నేను, ఈ కృతి యొక్క కర్తను, ఈ కృతిని క్రింద ఇవ్వబడిన లైసెన్సుతో సమర్పిస్తున్నాను:
{{{{{1}}}}}
{{Wikipedia-screenshot}}
The Wikipedia Logo
GNU

ఇది కాపీహక్కు కలిగిన వికీపీడియా వెబ్ పేజీ. వికీపీడియాలోని పాఠ్యవిశేషాన్ని GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు (GFDL) లైన్సు కింద విడుదల చేసాం. వికీపీడియాను నడిపించే MediaWiki సాఫ్టువేరు GNU General Public License (GPL) కింద విడుదలైంది.

వికీపీడియా లోగోను (ఆ తెరమెరుపుపై కనిపిస్తే) ఏ స్వేచ్ఛా లైసెన్సు కిందా విడుదల చెయ్యలేదు.

లైసెన్సుపై గమనిక: GFDL కేవలం పాఠ్య డాక్యుమెంటేషను లేదా ఇతర పాఠ్యాలు, వాటి తద్భవాల కు మాత్రమే. సాఫ్టువేరూ, దాని తద్భవాల పాఠ్యం ఇంకా ఇతర కృతులు GPL వాడవచ్చు. వికీపీడియా అసలు కంటెంటు GFDL కింద విడుదలయ్యాయి, కానీ వికీపీడియా ఇంటారుఫేసు డిజైను, ఇంకా మీడియావికీ సాఫ్టువేరు లోని ఇతర విభాగాలు GPL కింద విడుదలయ్యాయి.

అంచేత ఈ తెరమెరుపు లోని భాగాలు రెండు వేరు వేరు లైసెన్సుల కింద విడుదల చెయ్యవచ్చు. GPL, GFDL రెండూ ఒకే లైసెన్సు కాదు; వాటిని కలిపే లింకు, వాటిని సృష్టించిన ఫ్రీ సాఫ్టువేరు ఫౌండేషనే.

{{Non-free software screenshot}}
{{Non-free fair use in}}