వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/Budget
జమ,ఖర్చుల చిత్తుప్రతి
Budget
క్ర॥సం॥ Sl.No |
అంశం Item |
పరిమాణం Quantity |
ఎన్ని రోజులు/ఎన్నిమార్లు Number of days/Times |
వెల Rate |
మొత్తం Total |
మొత్తం USD Total |
వనరులు Sources |
వివరాలు Details | |
కాన్ఫరెన్స్ కు మునుపు (Subtotal : INR . 61,000) Pre conference Expenses: | |||||||||
1 | వసతి Accomodation |
5 మందికి | 2 రోజులు | 1000 | 10000 | $162.32 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
వికీఅకాడెమీ చేసేందుకు వచ్చిన నిర్వాహకులకు వసతి ఖర్చులు Accomodation expenses for volunteering for Wikiacademy | |
2 | అకాడమీలూ Wikiacademies |
10 | 1 | 100 | 1000 | $16.23 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
అకాడెమీ నిర్వహణలో ఖర్చులు - కరపత్రాలు, ఇతర స్టేషనరీ expenses towards handouts, printing, etc | |
3 | మీటింగ్స్ Meetings |
5 | 1 | 1000 | 5000 | $81.16 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
కార్యవర్గ సభ్యుల ఖర్చులు (ఫోను, అంతర్జాలం వగైరా) Expenses put up by Organising committee (Phone calls, internet used for Meetings) | |
4 | ట్రాన్‌స్‌పోర్ట్ Transportation |
20 | 1 | 1000 | 20000 | $324.64 | WMIN వికీమీడియా ఫౌండేషన్ WMF |
అకాడెమీ సందర్భంగా నిర్వాహకులకు దారి ఖర్చులు Travel expenses for Academy organisers | |
5 | ఆఫ్లైన్ సి.డీ Offline CD |
500 | 1 | 50 | 25000 | $405.80 | సీఐఎస్-ఏ2కే CIS-A2K |
ఆఫ్లైను సీడీ రూపొందించేందుకు అయిన ఖర్చు Expenses for offline CD | |
సభ్యులకు పాల్గొనేందుకు సహకారం (Subtotal : INR . 2,08,000) Community Participation Support | |||||||||
1 | ప్రయాణ ఖర్చులు (తెలుగు సభ్యులు) Travel Expenses (Telugu Community) |
40 | 1 | 1000 | 40000 | $649.28 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
తెలుగు వికీపీడియనులకు (ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నవారికి గరిష్టంగా తలకి రూ.1000/-) Travel expense scholarship per head Rs.1000/- (pre registered only) | |
2 | ప్రయాణ ఖర్చులు (బయటి సభ్యులు) Travel Expenses (India Community members) |
20 | 1 | 2000 | 40000 | $649.28 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
ఇతర భాషా వికీపీడియనులకు దారి ఖర్చులకి స్కాలర్షిప్ రూ.2000/- India coommunity members, travel scholarship Rs.2000/- per head | |
3 | వసతి Accomodation |
80 | 2 | 800 | 128000 | $2,077.68 | సీఐఎస్-ఏ2కే CIS-A2K |
సభ్యులకు For participants (all on sharing basis) | |
సభ్యులకు సన్మానం (Subtotal : INR . 1,18,000) Felicitation of Community Members | |||||||||
1 | కొలరావిపు Komarraju Lakshmana Rao Wikipedian Award |
1 | 10 | 10,000 | 100,000 | $1,623.19 | WMIN వికీమీడియా ఫౌండేషన్ WMF |
-- | |
2 | జ్ఞాపికలు Momentos |
100 | 1 | 180 | 18000 | $292.17 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
భోజనం, వసతి ఇంకా స్థానిక రవాణా (Subtotal : INR . 80,000) Food and Local Transport : | |||||||||
1 | అల్పాహారం Breakfast |
100 | 2 | 40 | 8000 | $129.86 | WMIN వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
2 | లోకల్ ట్రాన్స్ఫోర్ట్ Local Transport |
100 | 2 | 200 | 20000 | $324.64 | WMIN వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
3 | మధ్యాహ్న భోజనం Lunch |
100 | 2 | 80 | 16000 | $259.71 | WMIN వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
4 | రాత్రి భోజనం Dinner |
100 | 2 | 100 | 20000 | $324.64 | WMIN వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
5 | కాఫీ, టీ Tea,Coffee |
200 | 4 | 20 | 16000 | $259.71 | WMIN వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
బహుమానాలు(Subtotal : INR . 88,100) SWAGs | |||||||||
1 | టి షర్ట్స్ T-shirts |
200 | 1 | 399 | 79800 | $1,295.31 | సీఐఎస్-ఏ2కే CIS-A2K |
||
2 | స్టిక్కర్స్ Stickers |
1000 | 1 | 2 | 2000 | $32.46 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
3 | బేనర్లు Banners |
10 | 1 | 500 | 5000 | $81.16 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
4 | ప్రింట్స్, ఫొటో కాపీలు Prints, Copies |
500 | 1 | 1 | 500 | $8.12 |
వికీమీడియా ఫౌండేషన్ | ||
5 | పోస్టర్స్ Posters |
20 | 1 | 40 | 800 | $12.99 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
ఇన్ఫ్రాస్ట్రక్చర్(Subtotal : INR . 50,000) Infra : | |||||||||
1 | సమావేశ స్థలం Venue |
1 | 2 | 10000 | 20000 | $324.64 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
2 | పి.ఏ. సిస్టమ్ PA system |
1 | 2 | 1000 | 2000 | $32.46 |
వికీమీడియా ఫౌండేషన్ | ||
3 | ఇంటర్నెట్, వైఫై Wifi, Internet |
1 | 2 | 7500 | 15000 | $243.48 |
వికీమీడియా ఫౌండేషన్ | ||
4 | ప్రోజెక్టర్ Projector |
2 | 2 | 2000 | 8000 | $129.86 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
5 | స్టేషనరీ Stationery |
100 | 1 | 50 | 5000 | $81.16 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
అవగాహన(Subtotal : INR . 57,000) Public Awareness: | |||||||||
1 | రేడియో ప్రచారం Radio |
0 | 1 | 0 | 0 | $0 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
FM Ranbow వాళ్ళు వుచితంగా ప్రచారం చేస్తామన్నారు , మిగిలినవారిని సంప్రదించలేదు | |
2 | కరపత్రాలు Handouts |
1 | 2 | 1000 | 2000 | $32.46 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
ప్రింట్ చేయించాలి | |
3 | బానర్స్, పోస్టర్స్ Banners, Posters |
1 | 3 | 5000 | 15000 | $243.48 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
-- | |
4 | ప్రింట్ మీడియా Print Media |
1 | 1 | 20000 | 20000 | $324.64 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
వికీ గురించిన వ్యాసం తెలుగు వెలుగు జనవరి సంచికలో (Wiki Article On Monthly of Telugu Velugu January 2014 edition) | |
5 | ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్ Electronic Media |
0 | 1 | 0 | 0 | $0 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
-- | |
6 | వీడియో షూటింగ్, Video Shooting |
1 | 2 | 5000 | 10000 | $162.32 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
7 | కార్యక్రమ ప్రమాణపత్రీకరణ Documentation |
2 | 2 | 2500 | 10000 | $162.32 | వికీమీడియా ఫౌండేషన్ WMF |
||
మొత్తం సొమ్ము Total: Rs. 6,62,100/- $10,747.10 |
- బడ్జెట్ వనరులు
Budget Sources
వనరు పేరు Source |
మొత్తం Amount requested |
USD |
---|---|---|
వికీమీడియా ఫౌండేషన్ WMF |
Rs. 4,29,300 |
$6,968.38 |
WMIN |
Rs.0/- |
$0 |
సీఐఎస్-ఏ2కే CIS-A2K |
Rs. 2,32,800 | $3,778.79 |
కాన్ఫరెన్స్ కు మునుపు
ఇవి ప్రధాన కార్యక్రమం జరగడానికి ముందుగా చేసే కార్యక్రమాలకు అయ్యే వ్యయం. వికీశిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు వెళ్ళే ఔత్సాహికులకు అయ్యే దారిఖర్చులు, వసతి, వగైరా.
సభ్యులకు పాల్గొనేందుకు సహకారం
తెవికీ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న తెలుగు వికీపీడియన్లకు మరియు ఇతర భారతీయ భాషల వికీపీడియన్లకు వసతి, ప్రయాణ ఖర్చులు అందించడం
సభ్యులకు సన్మానం
తెలుగు వికీమీడియా కమ్యూనిటీ ఒక ఎంపిక కమిటీ ద్వారా పదిమంది తెలుగు వికీమీడియనులు ఎంపిక చేసుకొని ’కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం‘ పేరుతో సన్మానించేందుకు నిర్ణయించింది. వికీమీడియా ప్రాజెక్టులలో యొక్క అన్ని విభాగాలలో సహకారం అందించిన పది వికీమీడియా సభ్యులను ఎంపిక చేస్తారు. వారికి నగదు బహుమతిని అందజేయడం జరుగుతుంది.ఇంక సమావేశానికి హాజరయ్యే వికీమీడియా సభ్యులకు ధ్రువపత్రాన్ని, జ్ఞాపికను అందజేస్తారు.
భోజనం, వసతి ఇంకా స్థానిక రవాణా
తెవికీ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్న సభ్యులకు భోజనవసతి, లోకల్ ట్రాన్స్ పోర్ట్ ను కల్పించడం.
బహుమానాలు
తెవికీ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి విచ్చేసిన సభ్యులకు T-షర్ట్స్ మరియు ఇతర వస్తువులు అందించడం.
ఇన్ఫ్రాస్ట్రక్చర్
తెవికీ దశాబ్ది ఉత్సవాలు జరపడానికి, వేదికకు, అంతర్జాల ఏర్పాటు, ఇతర అంశాలకు సంబంధించినవి.
అవగాహన
తెలుగు వికీపీడియా పది సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా, వికీపీడియా మరియు ముఖ్యంగా తెలుగు వికీపీడియా గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, వార్తాపత్రికలు మరియు పత్రికలలో వార్తలు అంశాలకు పోస్ట్ చేయడం జరుగుతుంది. తీనికోసం కేటాయించిన బడ్జెట్ ను ప్రకటనలు ఇవ్వడం, పోస్టర్లు మరియు బ్యానర్లు తయారుచేయడానికి ఉపయోగిస్తారు.
Pre conference Expenses
Preconference expenses include expenses incurred on travel and accommodation of oganisers of Wiki training sessions.
Community Participation Support
This is with regard to providing travel scholarships and accommodation to participants both from Telugu community and India community.
Felicitation of Community Members
Telugu wikimedia community has decided to felicitate ten wikimedians who are selected by a selection committee. These ten wikipedians are selected by based on assessment of contributions primarily to Telug Wikimedia projects. The contribution to other Indian language wikimedia projects is also considered as one of the factors. Apart from that we are also felicitating all the wikimedians attending the meeting with certificate and momento.
Public Awareness
In order to create an awareness about Wikipedia in general and Telugu Wikipedia in particular with Telugu wikipedia ten years celebrations as the occasion, we are planning to have massive media exposure which involves posting to social media, news items in newspapers and magazines. The expenses here are spent on creating brochures, posters and banners.
Food, Accomodation and Local Transport
This accounts for the food , accommodation and local transport for the participants.
SWAGs
These are for the T-shirts and other goodies that are distributed as part of the event.
Infra
Expenses towards setting up event, venue, PA system, wifi and other such expenses.