XML
Appearance
Extensible Markup Language | |
పొడిపదాలు | XML |
---|---|
స్థితి | ప్రచురించబడింది, W3C recommendation |
మొదలైన తేదీ | 1996 |
తొలి ప్రచురణ | ఫిబ్రవరి 10, 1998 |
తాజా కూర్పు | 1.1 (2nd ed.) సెప్టెంబరు 29, 2006 |
సంస్థ | వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం (W3C) |
ఎడిటర్లు | Tim Bray, Jean Paoli, Michael Sperberg-McQueen, Eve Maler, François Yergeau, John W. Cowan |
ప్రాథమిక ప్రమాణాలు | SGML |
సంబంధిత ప్రమాణాలు | W3C XML Schema |
డొమెయిన్ | సీరియలైజేషన్ |
XML (ఫైల్ ఫార్మాట్) | |
పేరు | XML (ఫైల్ ఫార్మాట్) |
---|---|
పొడిగింపు | .xml |
అంతర్జాలమాధ్యమ రకం | application/xml , text/xml [1]
|
మ్యాజిక్ | <?xml
|
యజమాని | వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం |
ప్రమాణం |
|
ఉచితమేనా | Yes |
XML (Extensible Markup Language) ఒక మార్కప్ లాంగ్వేజ్, డేటా భద్రపరచడానికి, రవాణా చేయడానికి, పునర్నిర్మించడానికి ఉపయోగపడే ఫైల్ ఫార్మాట్.[2] ఇది డాక్యుమెంట్లను మానవులు చదవడానికి, ఇంకా కంప్యూటర్లు అర్థం చేసుకోవడానికి వీలుగా ఎన్‌కోడ్ చేయడానికి ఒక నియమావళిని పొందుపరుస్తుంది. XML ని నిర్వచించడానికి వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం వారు 1998[3] లో రూపొందించిన 1.0 స్పెసిఫికేషన్[4] తో సహా ఇతర స్పెసిఫికేషన్లు[5] అన్నీ ఉచితంగా లభ్యమయ్యే ఓపెన్ స్టాండర్డ్స్.[6]
మూలాలు
[మార్చు]- ↑ మూస:Cite IETF
- ↑ "What is XML ?". GeeksforGeeks (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-03-19. Retrieved 2024-10-11.
- ↑ "Extensible Markup Language (XML) 1.0". W3C. 10 February 1998.
- ↑ "Extensible Markup Language (XML) 1.0 (Fifth Edition)". World Wide Web Consortium. 26 November 2008. Retrieved 22 August 2010.
- ↑ "XML and Semantic Web W3C Standards Timeline" (PDF). Database and Knowledge Systems Lab. Archived from the original (PDF) on 24 April 2013. Retrieved 14 August 2016.
- ↑ "Document license – 2015 version". W3C. Retrieved 24 July 2020.