Jump to content

అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల

వికీపీడియా నుండి
అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల పట్టిక 2020

అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల (ఇంగ్లీషు International Phonetic Alphabet), అనునది ప్రపంచంలోని అన్ని భాషల ధ్వనులనూ రాయగల లిపి. ఇందులో ఒక్కొక్క అక్షరానికీ, ఒక్కొక్క ధ్వని మాత్రమే ఉంటుంది. మొదట్లో, రోమన్ లిపిలో రాయడం ప్రారంభించినా, ప్రపంచంలోని అన్ని శబ్దాలనూ రాయడం కోసం గ్రీకు అక్షరాలను కూడా వాడుతున్నారు. అంతేగాక కొత్త అక్షరాలను కూడా సృష్టిస్తున్నారు.

అక్షరాలు

[మార్చు]

అచ్చులు

[మార్చు]

అచ్చులు లేదా స్వరాలను క్రింది విధంగా వర్గీకరించవచ్చు.

1. నాలుక ఎత్తు పరంగా

అ) వివృతం లేదా పూర్తిగా తెరువబడిన
ఆ) అర్థ వివృతం లేదా సగం తెరువబడిన
ఇ) మధ్యస్థం
ఈ) అర్థ సంవృతం లేదా సగం మూయబడిన
ఉ) సంవృతం లేదా పూర్తిగా మూయబడిన

2. నాలుక ఉద్ధృతి అధారంగా

అ) అగ్రస్వరాలు - తాలవ్యాలు
ఆ) మధ్య స్వరాలు
ఇ) పశ్వ స్వరాలు - కంఠ్యాలు

3. పెదవుల స్థితిని బట్టి

అ) ప్రసృత లేదా గుండ్రంగా లేని 
ఆ) వర్తుల లేదా గుండ్రని
ఇ) అర్థ వర్తుల లేదా సగం గుండ్రని

4. గుణింతాల అధారంగా

అ) హ్రస్వం 
ఆ) దీర్ఘం 
ఇ) ప్లుతం 


  తాలవ్యం ఉప తాలవ్యం మధ్యస్వరం ఉప కంఠ్యం కంఠ్యం
ప్రసృతం వర్తులం ప్రసృతం వర్తులం ప్రసృతం వర్తులం ప్రసృతం వర్తులం ప్రసృతం వర్తులం
సంవృతం i y     ɨ ʉ     ɯ u
ఉప సంవృతం     ɪ ʏ       ʊ    
అర్థ సంవృతం e ø     ɘ ɵ     ɤ o
మధ్యస్థం         Schwa: ə        
అర్థ వివృతం ɛ œ     ɜ ɞ     ʌ ɔ
ఉప వివృతం æ       ɐ        
వివృతం a ɶ             ɑ ɒ
ISO 15919 సరళీకరించబడినవి IPA దేవనాగరి1 బెంగాలీ గురుముఖీ గుజరాతీ ఒరియా తమిళం తెలుగు కన్నడం మలయాళం సింహళం
a a /ə/ - /ɔ/ - - - - - - - - -
ā a /aː/ or /ɑː/ का কা ਕਾ કા କା கா కా ಕಾ കാ කා
æ ae /æː/ - - - - - - - - - - - - - - - - - - කැ
ǣ ae /æ/ - - - - - - - - - - - - - - - - - - කෑ
i i /i/ or /ɪ/ कि কি ਕਿ કિ କି கி కి ಕಿ കി කි
ī i /iː/ की কী ਕੀ કી କୀ கீ కీ ಕೀ കീ කී
u u /u/ or /ʊ/ कु কু ਕੁ કુ କୁ கு కు ಕು കു කු
ū u /uː/ कू কূ ਕੂ કૂ କୂ கூ కూ ಕೂ കൂ කූ
ĕ e /ɛ/ ऍ (/æː/ in Marathi) कॅ - - - - - - - - - - - - - - - - - -
e e /e/ - - - - - - - - - - கெ కె ಕೆ കെ කෙ
ē e /eː/ के কে ਕੇ કે କେ கே కే ಕೇ കേ කේ
ai ai /æː/ ऐ (/əi/ in Sanskrit, Marathi) कै কৈ ਕੈ કૈ କୈ கை కై ಕೈ കൈ කෛ
ŏ o /ɔ/ कॉ - - - - - - - - - - - - - - - - - -
o o /o/ कॊ - - - - - - - - கொ కొ ಕೊ കൊ කො
ō o /oː/ को কো ਕੋ કો କୋ கோ కో ಕೋ കോ කෝ
au au /ɔː/ औ (/əu/ in Sanskrit, Marathi) कौ কৌ ਕੌ કૌ କୌ கௌ కౌ ಕೌ കൌ කෞ
ri /ri/ ऋ (/ɻˌ/ in Sanskrit, /ru/ in Marathi) कृ কৃ - - કૃ କୃ - - కృ ಕೃ കൃ කෘ
r̥̄ ri /riː/ ॠ (/ɻˌː/ in Sanskrit) कॢ কৢ - - - - - - - - * කෲ
lri /lri/ ऌ (/ḷ/ in Sanskrit) कॄ কৄ - - - કૄ - - - కౄ ಕೄ * කෟ
l̥̄ lri /lriː/ ॡ (/ḷː/ in Sanskrit) कॣ কৣ  - - - - - - - - - * කෳ


హల్లులు

[మార్చు]
ISO 15919 సరళీకరించబడిన IPA దేవనాగరి బెంగాలీ గురుముఖీ గుజరాతీ ఒరియా తమిళం తెలుగు కన్నడం మలయాళం సింహళం
k k k
kh kh -
g g g
gh gh [1] -
n ŋ
c ch ʧ
ch chh ʧʰ
j j ʤ
jh jh ʤʱ [2] -
ñ n ɲ
t ʈ
ṭh th ʈʰ
d ɖ
ḍh dh ɖʱ [3] -
n ɳ
t t
th th t̪ʰ
d d
dh dh d̪ʰ [4] -
n n n̪/n[5]
n n ন় ਨ਼ ન઼ - - - [6] න.[7]
p p p
ph ph -
b b b
bh bh [8] -
m m m
y y j
r r r/ɾ[9] র/ৰ[10]
r r - ਰ਼ ર઼ - ර.[11]
[12] r r र्‍ - - - - - - - - -
l l l
l ɭ - ਲ਼
l ɻ - - ળ઼ - - - ළ.[13]
v v ʋ/w[14] [15] -
ś sh ɕ ਸ਼ -
sh ʂ -
s s s
h h ɦ [16]
q q q क़ ক় ਕ਼ ક઼ କ଼ - - - - -
ḵẖ kh x ख़ খ় ਖ਼ ખ઼ ଖ଼ - - - - -
ġ g ɣ ग़ গ় ਗ਼ ગ઼ ଗ଼ - - - - -
z z z ज़ জ় ਜ਼ જ઼ ଜ଼ - - - - -
r ɽ ड़ ড় ડ઼ ଡ଼ - - - - -
ṛh rh ɽʱ ढ़ ঢ় ੜ੍ਹ ઢ઼ ଢ଼ - - - - -
f f f फ़ ফ় ਫ਼ ફ઼ ଫ଼ - - -
y j य़ য় ਯ਼ ય઼ - - - - -
t त़ ত় ਤ਼ ત઼ ତ଼ - - - - -
s s स़ স় - સ઼ ସ଼ - - - - -
h ɦ ह़ হ় ਹ਼ હ઼ ହ଼ - - - - -
w w w व़ [17] ਵ਼ વ઼ - - - - -
t t t - - - - - - - റ്റ[18] -