అనుజ్ నయ్యర్
స్వరూపం
కెప్టెన్ అనూజ్ నయ్యర్ MVC | |
---|---|
జననం | ఢిల్లీ, భారతదేశం | 1975 ఆగస్టు 28
మరణం | 1999 జూలై 7 పింపిల్ కాంప్లెక్స్, కార్గిల్, జమ్మూ&కాశ్మీర్, భారతదేశం | (వయసు 24)
రాజభక్తి | రిపబ్లిక్ ఆఫ్ ఇండియా |
సేవలు/శాఖ | భారత సైనికదళం |
సేవా కాలం | 1997–1999 |
ర్యాంకు | కెప్టెన్ |
యూనిట్ | 17 JAT |
పోరాటాలు / యుద్ధాలు | కార్గిల్ యుద్ధం ఆపరేషన్ విజయ్ |
పురస్కారాలు | మహావీర చక్ర |
కెప్టెన్ అనుజ్ నయ్యర్ (ఆగష్టు 28, 1975 - 1999 జూలై 7) 17 జాట్ యొక్క భారతీయ సైనిక అధికారి. అతని మరణానంతరం మహావీర చక్ర, భారతదేశం యొక్క రెండవ అత్యధిక శౌర్య అవార్డును కార్గిల్ యుద్ధంలో చేసిన పోరాటానికి గానూ పొందాడు[1]
మూలాలు
[మార్చు]- ↑ "#KargilHeroes: Anuj Nayyar, The Braveheart For Whom Nation Always Came First". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-26. Retrieved 2020-06-23.