అనుజ్ రావత్
Appearance
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అనుజ్ రావత్ | ||||||||||||||
పుట్టిన తేదీ | రామ్‌నగర్, ఉత్తరాఖండ్, భారతదేశం[1] | 1999 అక్టోబరు 17||||||||||||||
బ్యాటింగు | ఎడమ చేతి | ||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ | ||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||
Years | Team | ||||||||||||||
2017–2020 | ఢిల్లీ | ||||||||||||||
2021 | రాజస్తాన్ రాయల్స్ | ||||||||||||||
2022 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | ||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||
| |||||||||||||||
మూలం: Cricinfo, 28 మార్చి 2022 |
అనుజ్ రావత్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2017 అక్టోబరులో ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, ఐపీఎల్ 2020లో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 వేలంలో రావత్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది.[2][3]
కుటుంబం
[మార్చు]అనుజ్ రావత్ వీరేందర్ పాల్ సింగ్, ఆశ రావత్ దంపతులకు రుప్పూర్ గ్రామం, (నారాయణపూర్ ములియా), రాంనగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయనకు అన్న ప్రశాంత్, వదిన రంజన ఉన్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Rajasthan Royals' wicketkeeper Anuj Rawat recalls Gautam Gambhir's advice from the slip cordon". Times of India (in ఇంగ్లీష్). ఆగస్టు 10 2020. Archived from the original on ఏప్రిల్ 26 2021. Retrieved ఏప్రిల్ 26 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(help) - ↑ Sakshi (ఏప్రిల్ 10 2022). "ఎవరీ అనుజ్ రావత్... ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించాడు!". Archived from the original on ఏప్రిల్ 11 2022. Retrieved ఏప్రిల్ 11 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help) - ↑ Eenadu (ఏప్రిల్ 11 2022). "అనుజ్ రావత్.. భవిష్యత్తు స్టార్ అవుతాడు: డుప్లెసిస్". Archived from the original on ఏప్రిల్ 11 2022. Retrieved ఏప్రిల్ 11 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help) - ↑ Deccan Chronicle (ఏప్రిల్ 11 2022). "Anuj's family is on cloud nine" (in ఇంగ్లీష్). Archived from the original on ఏప్రిల్ 11 2022. Retrieved ఏప్రిల్ 11 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help)