అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఏస్ట్రోనాటిక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ , ఆస్ట్రోనాటిక్స్
దస్త్రం:Aiaa logo.png
Typeవృత్తి సంస్థ
FoundedJanuary 31, 1963
OriginsMerger of the American Rocket Society and the Institute of Aerospace Sciences
Key peopleDr. Mark Lewis(current president) M.Gen. Robert "Bob" Dickman (Executive Director)
Area servedWorldwide
Mission"to address the professional needs and interests of the past, current, and future aerospace workforce and to advance the state of aerospace science, engineering, technology, operations, and policy to benefit our global society."[1]
MethodIndustry standards, Conferences, Publications
Revenue$ 21 millions (2009)
Members39,000+
Motto"The World's Forum for Aerospace Leadership"
Websitewww.aiaa.org

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఏస్ట్రోనాటిక్స్ (AIAA) అనేది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పరిధిలోని ఒక ప్రొఫెషనల్ సంస్థ. ఇది 1963లో అమెరికన్ రాకెట్ సొసైటీ (1930లో అమెరికన్ ఇంటర్ ప్లానెటరీ సొసైటీగా స్థాపించబడింది), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ సైన్సెస్ (1932లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ సైన్సెస్ గా స్థాపించబడింది) కలయిక ద్వారా ఏర్పాటు చేయబడింది.

ప్రస్తుతం అనేక సాంకేతిక పత్రికలను ప్రచురిస్తోంది. వాటిలో కొన్ని

  • జర్నల్ ఆఫ్ ఏరోస్పేస్ కంప్యూటింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్
  • జర్నల్ ఆఫ్ ఏర్ క్రాఫ్ట్
  • జర్నల్ ఆఫ్ ఎనర్జీ
  • జర్నల్ ఆఫ్ గైడెన్స్, కంట్రోల్ అండ్ డైనమిక్స్
  • జర్నల్ ఆఫ్ హైడ్రోనాటిక్స్
  • జర్నల్ ఆఫ్ ప్రొపల్షన్ అండ్ పవర్
  • జర్నల్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ రాకెట్స్
  • జర్నల్ ఆఫ్ థర్మోఫిజిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ ఫర్

మూలాలు[మార్చు]

  1. "About American Institute of Aeronautics and Astronautics". aiaa.org. AIAA. Archived from the original on 2004-09-06. Retrieved 2012-04-03.

బయటి లంకెలు[మార్చు]