అవసరానికో అబద్దం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా పోస్టర్

అవసరానికో అబద్ధం సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇది 2016 ఆగస్టు 26న విడుదలైన తెలుగు సినిమా.[1][2] చక్రం క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.వి.సురేష్ దర్శకత్వం వహించాడు. లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్నందించాడు.[3]

నటులు[4][మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సురేష్ కె వి
  • నిర్మాత : విజయ్ జె
  • సంగీతదర్శకుడు: సాయి కార్తీక్

మూలాలు[మార్చు]

  1. http://www.123telugu.com/reviews/avasaraniko-abaddam-telugu-movie-review.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-28. Retrieved 2016-10-12.
  3. "Avasaraniko Abaddam (2016)". Indiancine.ma. Retrieved 2021-06-19.
  4. "అవసరానికో అబద్ధం (2016) | అవసరానికో అబద్ధం Movie | అవసరానికో అబద్ధం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2021-06-19.

బాహ్య లంకెలు[మార్చు]