ఆయతొల్లాహ్ ఖొమైనీ
Jump to navigation
Jump to search
ఆయతొల్లాహ్ రూహొల్లా మూసవీ ఖొమైనీ | |||
| |||
పదవీ కాలం డిసెంబరు 3, 1979 – జూన్ 3, 1989 | |||
రాష్ట్రపతి | en:Abolhassan Banisadr en:Mohammad Ali Rajai en:Ali Khamenei | ||
---|---|---|---|
ప్రధాన మంత్రి | en:Mohammad Ali Rajai en:Mohammad-Javad Bahonar en:Mohammad-Reza Mahdavi Kani (acting) en:Mir-Hossein Mousavi | ||
ముందు | (office created) | ||
తరువాత | అలీ ఖొమైనీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఖొమైన్, మర్కజీ రాష్ట్ర ప్రాంతం | 1902 సెప్టెంబరు 24||
మరణం | 1989 జూన్ 3 టెహరాన్, ఇరాన్ | (వయసు 86)||
జీవిత భాగస్వామి | ఖదీజా సఖాఫీ ఖొమైనీ | ||
సంతానం | అహ్మద్, ముస్తఫా & ఇతరులు; grandchildren: హసన్, హుసైన్, అలీ ఖొమైనీ & అలీ, జహ్రా, ఆతెఫీ ఎస్రాఘీ | ||
మతం | en:Usuli en:Twelver షియా ఇస్లాం |
సయ్యిద్ ఆయతొల్లాహ్ రూహోల్లా ముసావీ ఖొమెయినీ (పర్షియన్: روح الله موسوی خمینی (help·info)) ( 1902 సెప్టెంబరు 24[1][2] – 1989 జూన్ 3) ఇరానీ మతనాయకుడు, పండితుడు, రాజకీయనాయకుడు. 1979లో చివరి ఇరాన్ యొక్క షా (రాజు) అయిన మొహమ్మద్ రెజా పహ్లావీని పాలనను కూలదోయటానికి దారితీసిన ఇరాన్ విప్లవం యొక్క నాయకుడు. విప్లవం తర్వాత జాతీయ రెఫరెండం తర్వాత ఖొమెయినీ దేశానికి అధినేత అయ్యాడు. ఈ పదవి రాజ్యంగపరంగా ఆజన్మాంతము దేశంలో అత్యున్నత రాజకీయ, మత నాయకుడిగా కొనసాగే హక్కు కల్పించడానికి సృష్టించబడింది.
ఇతనికి హుజ్జతుల్ ఇస్లాం, లేదా హుజ్జతుల్లా అనికూడా సంబోధిస్తారు.
మూలాలు
- ↑ DeFronzo 2007, p. 286 . "born September 24, 1902..."
- ↑ Karsh 2007, p. 220 . "Born on September 24, 1902, into a devout small-town family, Khomeini..."