Jump to content

ఆశా పాటిల్

వికీపీడియా నుండి
ఆశా పాటిల్
జననం1936
మరణం2016 జనవరి 18(2016-01-18) (వయసు 79–80)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1960–2008
పురస్కారాలుజీవన సాఫల్య పురస్కారం

ఆశా పాటిల్, (1936 - 2016, జనవరి 18) మరాఠీ నాటకరంగ, టీవీ, సినిమా నటి.[1] మరాఠీ నాటకరంగ, సినిమారంగాలలో ఆశా పాటిల్ అత్యుత్తమ నటీమణులలో ఒకరుగా గుర్తింపు పొందింది. పలు సినిమాలో తల్లి పాత్రలను పోషించింది.[2] తుమ్చా అమ్చా జమాల, బోట్ లావిన్ తితా గుడ్గుల్యా, రామ్ రామ్ గంగారామ్, వజ్వు కా, పాల్వ పాల్వీ, ససర్చ్ ధోతర్‌ మొదలైన సినిమాల్లో నటించింది.[3]

జననం

[మార్చు]

ఆశా పాటిల్ 1936లో మహారాష్ట్ర, కొల్హాపూర్ జిల్లాలోని రుకాడిలో జన్మించింది.

సినిమాలు

[మార్చు]
  • అంటరిచా దివా (1960)
  • చందల్ చౌకడి (1961)
  • మానసల పంఖా అస్తత్ (1961)
  • షాహిర్ పరశురామ్ (1962)
  • రంగల్య రాత్రి ఆశ (1962)
  • సంత్ నివృత్తి జ్ఞానదేవ్ (1964)
  • కామపురత మామా (1965)
  • సాధి మానస (1965)
  • ప్రీతి వివాహ (1981)
  • సామ్నా (1974)
  • కరవ తస భారవ్ (1975)
  • సోయారిక్ (1975)
  • తుమ్చా ఆమ్చా జమాలా (1978)
  • బోట్ లావిన్ టిథే గుడ్గుల్యా (1978)
  • ససుర్వాషిన్ (1978)
  • బన్యా బాపు (1977)
  • రామ్ రామ్ గంగారామ్ (1977)
  • పదరాచ్యా సవాలిత్ (1977)
  • సులవరాచి పోలి (1979)
  • మంత్రయాచి సన్ (1980)
  • ఉతవల నవరా (1989)
  • గవ్రన్ గంగూ (1989)
  • పాల్వ పాల్వి (1990)
  • శుభ బోల్ నార్య (1990)
  • మహర్చి సాది (1991)
  • ససర్చా ధోతర్ (1994)
  • పుత్రవతి (1996)
  • వజవు క ఘే భరారి (2008)
  • మహర్చి పహుని

నాటకరంగం

[మార్చు]
  • మి నవ్‌హెచ్‌కి (1962)
  • ఎకాచ్ ప్యాలా (1976)

మరణం

[మార్చు]

ఆశా పాటిల్ 2016, జనవరి 18న మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. "Actress Asha Patil passed away". Maharashtra Times Online. Archived from the original on 2016-01-26. Retrieved 2022-06-12.
  2. "Asha Patil Selected for Jeevan Gaurav Award". Oneindia News Online. Retrieved 2022-06-12.
  3. "Asha Patil Biography". IMDb. Retrieved 2022-06-12.

బయటి లింకులు

[మార్చు]