ఎ.వేమవరప్పాడు
Jump to navigation
Jump to search
ఎ.వేమవరప్పాడు, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం.[1].. ఈ గ్రామం అమలాపురం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో విఘ్నేశ్వరాలయం, రామాలయం, పాటిపై కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఈ గ్రామంలో ఐదవ తరగతి వరకూ ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. గ్రామంలో రెండు చెరువులు కూడా ఉన్నాయి.
ఆలయాలు
[మార్చు]- విఘ్నేశ్వరాలయం
- రామాలయం
- పాటిపై కనకదుర్గమ్మ ఆలయం
విద్య
[మార్చు]ఈ గ్రామంలో ఏడవ తరగతి వరకూ ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది, అయితే కొన్ని కారణాల వలన దీనిని ప్రాథమిక పాఠశాలగా చేశారు. ఇందులో ఐదవ తరగతి వరకూ చదువుకునే అవకాశం ఉంది.
జల వనరులు
[మార్చు]గ్రామంలో రెండు చెరువులు ఉన్నాయి.
సంబరాలు
[మార్చు]ప్రతి సంవత్సరం ఎండాకాలం బూర్లమ్మ సంబరం గ్రామవాసులు ఘనంగా జరుపుకుంటారు.
సమీప గ్రామాలు
[మార్చు]- ఈ గ్రామానికి సమీపంలో జనుపల్లి, భట్నవల్లి, వేమవరం గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.