ఐక్యూ
Jump to navigation
Jump to search
ఐక్యూ | |
---|---|
దర్శకత్వం | జిఎల్‌బి శ్రీనివాస్ |
రచన | జిఎల్‌బి శ్రీనివాస్ |
నిర్మాత | కాయగూరల లక్ష్మీపతి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | టి.సురేందర్‌రెడ్డి |
కూర్పు | శివ శర్వాణి |
సంగీతం | ఘటికాచలం |
నిర్మాణ సంస్థ | కె. యల్. పి మూవీస్ |
విడుదల తేదీ | 2 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఐక్యూ 2023లో విడుదలైన తెలుగు సినిమా. కె. యల్. పి మూవీస్ బ్యానర్‌పై కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమాకు జిఎల్‌బి శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.[1] సాయి చరణ్, పల్లవి, సుమన్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 29న నటుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేయగా,[2] సినిమాను జూన్ 2న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- సాయి చరణ్
- పల్లవి
- సుమన్
- బెనర్జీ
- సూర్య
- గీతాసింగ్
- లేఖ ప్రజాపతి
- ట్రాన్సీ
- సత్యప్రకాష్
- పల్లె రఘునాథ్‌రెడ్డి[4]
- కె.లక్ష్మీపతి
- షేకింగ్ శేష్
- సత్తిపండు
- సమీర్ దత్తా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: కె.ఎల్.పి మూవీస్
- నిర్మాత: కాయగూరల లక్ష్మీపతి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జిఎల్‌బి శ్రీనివాస్
- సంగీతం: పోలూర్ ఘటికాచలం[5]
- సినిమాటోగ్రఫీ: టి.సురేందర్‌రెడ్డి
- ఎడిటింగ్: శివ శర్వాణి
- కో-డైరెక్టర్-కో రైటర్ : దివాకర్ యడ్ల
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (18 June 2022). "IQ :కె.యస్.రామారవు, ఘంటా శ్రీనివాసరావు ఆరంభించిన 'ఐక్యూ'". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
- ↑ Eenadu (1 June 2023). "బాలకృష్ణ చేతుల మీదుగా.. 'ఐక్యూ' ట్రైలర్ విడుదల". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
- ↑ Sakshi (29 May 2023). "ఈ వారం థియేటర్/ఓటీటీ అలరించే చిత్రాలివే!". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
- ↑ TV9 Telugu (3 August 2022). "సినిమా ఎంట్రీ ఇస్తున్న మాజీ మంత్రి.. కలెక్టర్‌గా పవర్ ఫుల్ రోల్ లో నటించనున్న టీడీపీ లీడర్." Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (14 October 2022). "పాటల పల్లకిలో 'ఐక్యూ'". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)