ఒలింపస్ కార్పొరేషన్
Appearance
రకం | పబ్లిక్ |
---|---|
TYO: 7733, మూస:OTC Pink | |
ISIN | JP3201200007 |
పరిశ్రమ | ఎలక్ట్రానిక్స్ |
స్థాపన | 12 October 1919 |
స్థాపకుడు | Takeshi Yamashita[1] |
ప్రధాన కార్యాలయం | టోక్యో, జపాన్ |
కీలక వ్యక్తులు | Hiroyuki Sasa President/CEO |
ఉత్పత్తులు | Precision machineries and instruments, కెమెరాలు, Voice recorders, Medical endoscopes and other medical devices, face cream and tupperware-like plastic table ware |
రెవెన్యూ | ¥847,105 billion (y/e March 2011)[2] |
ఉద్యోగుల సంఖ్య | 39,727 (@31 Mar. 2011)[2] |
వెబ్‌సైట్ | Olympus Global |
ఒలింపస్ కార్పొరేషన్ Olympus Corporation (オリンパス株式会社 Orinpasu Kabushiki-gaisha ) జపాన్కు చెందిన కెమెరాల నిర్మాణ సంస్థ. ఇది 1919 అక్టోబరు 12 తేదీన సూక్ష్మదర్శిని, ఉష్ణమాపి ల వ్యాపారంతో మొదలైంది.[3] ఈ సంస్థ ప్రేగులకు సంబంధించిన ఎండోస్కోపుల ప్రపంచ మార్కెట్ లో 70 % షేర్ కలిగియున్నది. దీని ప్రధానకేంద్రం టోక్యో, జపాన్ లో ఉంది.
డిజిటల్ కెమెరాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Olympus History: Origin of Our Name". Retrieved 16 January 2007.
- ↑ 2.0 2.1 Archived 2011-11-27 at the Wayback Machine. Olympus Corp. Archived from the original on 16 Nov. 2011. Retrieved 16 Nov. 2011
- ↑ "History of Olympus: Founding". Retrieved 16 January 2007.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Olympus Corporationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.