కథాపురుషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కథాపురుషన్
కథాపురుషన్ సినిమాలోని స్క్రీన్ షాట్
దర్శకత్వంఅడూర్ గోపాలక్రిష్ణన్
రచనఅడూర్ గోపాలక్రిష్ణన్
నిర్మాతఅడూర్ గోపాలక్రిష్ణన్
ఎన్.హెచ్.కె. (సహ-నిర్మాణం)
తారాగణంవిశ్వనాథన్
మినీ నాయర్
అరన్ముల పొన్నమ్మ
నరేంద్ర ప్రసాద్
ఊర్మిల ఉన్ని
ఛాయాగ్రహణంమంకాడ రవివర్మ
కూర్పుఎం. మణి
సంగీతంవిజయ భాస్కర్
నిర్మాణ
సంస్థలు
అడూర్ గోపాలక్రిష్ణన్ ప్రొడక్షన్స్
ఎన్.హెచ్.కె.
విడుదల తేదీ
1995
సినిమా నిడివి
107 నిముషాలు
దేశాలుభారతదేశం
జపాన్
భాషమలయాళం

కథాపురుషన్, 1995లో విడుదలైన ఇండో-జపనీస్ మలయాళ సినిమా.[1] అడూర్ గోపాలక్రిష్ణన్[2] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వనాథన్, మినీ నాయర్, అరన్ముల పొన్నమ్మ, నరేంద్ర ప్రసాద్, ఊర్మిల ఉన్ని తదితరులు నటించారు.[3] 1996లో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకుంది. ఈ సినిమాను ఎన్.హెచ్.కె. సహ-నిర్మాణంలో గోపాలకృష్ణన్ స్వయంగా నిర్మించాడు.[4]

కథా నేపథ్యం

[మార్చు]

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో అప్పటి చరిత్రను అన్వేషించే ప్రయాణం నేపథ్యంలో రూపొందిన సినిమా.[5][6]

నటవర్గం

[మార్చు]
  • విశ్వనాథన్
  • మినీ నాయర్
  • అరన్ముల పొన్నమ్మ
  • నరేంద్ర ప్రసాద్
  • ఊర్మిల ఉన్ని
  • జగన్నాథ వర్మ
  • బాబు నంబూదిరి
  • లలిత
  • రవి వల్లథోల్
  • పి.సి. సోమన్
  • ముఖేష్

అవార్డులు

[మార్చు]

1996 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

1997 బాంబే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (భారతదేశం)

  • విజేత - ఫిప్రెస్సీ బహుమతి - అడూర్ గోపాలకృష్ణన్

మూలాలు

[మార్చు]
  1. "Kathapurushan". www.amazon.com. Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Kathapurushan | film by Gopalakrishnan [1995]". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
  3. "Kathapurushan (1995)". Indiancine.ma. Retrieved 2021-06-20.
  4. "Kathapurushan". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. July 31, M. G. Radhakrishnan. "Adoor Gopalakrishnan returns to ancestral village to shoot new film 'Kathapurushan'". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
  6. February 15, MADHU JAIN. "Kathapurushan: Adoor Gopalkrishna's latest film roots for idealism". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]