ముస్తఫా కమాల్ అతాతుర్క్

వికీపీడియా నుండి
(కమాల్ పాషా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ముస్తఫా కమాల్ అతాతుర్క్
ముస్తఫా కమాల్ అతాతుర్క్


పదవీ కాలం
29 అక్టోబరు 1923 – 10 నవంబర్ 1938
తరువాత ఇస్మత్ ఇనోను

పదవీ కాలం
3 మే 1920 – 24 జనవరి 1921
తరువాత ఫెయూజి చక్మక్

పదవీ కాలం
24 ఏప్రిల్ 1920 – 29 అక్టోబరు 1923
తరువాత అలీ ఫతెహి ఒక్యార్

పదవీ కాలం
1919 – 1938
తరువాత ఇస్మత్ ఇనోను

వ్యక్తిగత వివరాలు

జననం (1881-05-19)1881 మే 19
సెలానిక్ (థెస్సలోనికీ)
మరణం 1938 నవంబరు 10(1938-11-10) (వయసు 57)
దొలంబాచే సౌధం, ఇస్తాంబుల్
జాతీయత టర్కిష్
రాజకీయ పార్టీ రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ
జీవిత భాగస్వామి లతీఫే ఉసక్‌లిగిల్ (1923–25)
సంతకం ముస్తఫా కమాల్ అతాతుర్క్'s signature
పురస్కారాలు జాబితా (24 పతకాలు)
External Timeline

ముస్తఫా కమాల్ అతాతుర్క్ (మే 19 1881 - నవంబర్ 10 1938) ఒక టర్కిష్ సైనికాధికారి. ఉద్యమకారుడు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు. ఇతనికి "టర్కీ జాతిపిత "గా అభివర్ణిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ మొదటి అధ్యక్షుడు.

ముస్తఫా కమాల్ పాషా తనకుతాను ఒక బలిష్ట సైనికాధికారిగా మార్చుకున్నాడు. గల్లిపోలీ యుద్ధం లో ఒక డివిజన్ కమాండర్ గా సమర్థంగా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని పేరుగాంచాడు.[1] ఉస్మానియా సామ్రాజ్యం అల్లైస్ సేనల చేతిలో పరాజయం పాలైన తరువాత, కమాల్ టర్కిష్ జాతీయ ఉద్యమం నడిపాడు. ఈ ఉద్యమం చివరకు టర్కీ స్వతంత్ర సంగ్రామంగా మారింది. అంకారాను ప్రాంతీయ రాజధానిగా మార్చుకుని, అల్లైడ్ బలగాలను ఓడించాడు. ఇతడి విజయస్ఫూర్తిగల దృష్టి ఇతనికి అనేక విజయాలను తెచ్చి పెట్టింది. చివరకు ఇతను తన దీటైన రాజకీయ సైనిక చాతుర్యాలతో రిపబ్లిక్ ఆఫ్ టర్కీని స్థాపించగలిగాడు.

ఇతను అనేక సంస్కరణలు చేపట్టాడు. అందులో ప్రధానంగా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంస్కరణలు. ఇతను ఉస్మానియా సామ్రాజ్యానికి రూపుమాపి, టర్కీని ఓ ప్రజాతంత్ర సెక్యులర్ రాజ్యంగా తీర్చిదిద్దాడు.

  • లిపి సంస్కరణ :1928 నవంబర్ 1 నుండి టర్కీభాషకు కొత్త అక్షరమాల ప్రవేశపెట్టాడు.అప్పటివరకు ఉలేమాల పరిధిలో మాత్రమే పరిమితంగా ఉన్న పార్శీ -అరబిక్ లిపి స్థానంలోకి అప్పటికే పాలకభాషగా అభివృద్ధి చెంది,ప్రజాదరణ పొందిన లాటిన్ లిపిని రప్పించాడు.టర్కీ భాష ఉచ్చరణకు వీలుగా 23 ఆంగ్లాక్షరాలకు అదనంగా అవసరమైన [ Ç, Ğ, I, İ, Ö, Ş, Ü ] అనే 6 గుర్తులను కలిపి 8అచ్చులు,21హల్లులుతో 29 అక్షరాలను సమకూర్చారు.ఇందువలన భాష చదవటం రాయటం సులభమై అక్షరాస్యత పెరిగింది.

ఇవీ చూడండి

[మార్చు]

పాదపీఠికలు

[మార్చు]
  1. Zürcher, Turkey : a modern history, 142

మూలాలు

[మార్చు]
ముద్రణలు
  • Ahmad, Feroz (1993). The Making of Modern Turkey. London ; New York: Routledge. ISBN 978-0415078351.
  • Armstrong, Harold Courtenay (1972). Grey Wolf, Mustafa Kemal: An Intimate Study of a Dictator. Freeport, NY: Books for Libraries Press. ISBN 978-0836969627.
  • Atillasoy, Yüksel (2002). Atatürk: First President and Founder of the Turkish Republic. Woodside, NY: Woodside House. ISBN 978-0971235342.